Krithi Shetty in blue: బ్లూడ్రెస్‌లో బ్యాక్ చూపిస్తూ కృతి శెట్టి సెక్సీ పోజులు-krithi shetty in blue dress looks stunning ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Krithi Shetty In Blue: బ్లూడ్రెస్‌లో బ్యాక్ చూపిస్తూ కృతి శెట్టి సెక్సీ పోజులు

Krithi Shetty in blue: బ్లూడ్రెస్‌లో బ్యాక్ చూపిస్తూ కృతి శెట్టి సెక్సీ పోజులు

Jan 02, 2024, 10:26 AM IST Hari Prasad S
Jan 02, 2024, 10:26 AM , IST

  • Krithi Shetty in blue: బ్లూడ్రెస్‌లో బ్యాక్ చూపిస్తూ టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి సెక్సీ పోజులు ఇచ్చింది. న్యూ ఇయర్ రోజు ఈ ఉప్పెన స్టార్ తన ఫ్యాన్స్‌ను స్టన్నింగ్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది.

Krithi Shetty in blue: కన్నడ బ్యూటీ కృతి శెట్టి తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా ఓ సెక్సీ ఫొటోషూట్ తో జరుపుకుంది. బ్లూ డ్రెస్ లో తాను దిగిన లేటెస్ట్ ఫొటోలను సోమవారం (జనవరి 1) ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(1 / 5)

Krithi Shetty in blue: ఉప్పెనతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కృతికి ఇప్పటి వరకూ పెద్ద బ్రేక్ దొరక్కపోయినా.. తన అందంతో అట్రాక్ట్ చేస్తూనే ఉంది.

(2 / 5)

Krithi Shetty in blue: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాత కృతి ఇలా బ్లూ డ్రెస్ లో ఓ ఫొటోషూట్ చేసింది. ఈ కొత్త ఏడాది మీరు మీ లక్ష్యాలను చేరుకునే దిశగా తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను అంటూ న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఈ ఫొటోలను పంచుకుంది.

(3 / 5)

Krithi Shetty in blue: ఈ స్లీవ్‌లెస్ షిమ్మరీ క్రాప్ టాప్‌లో కృతి చాలా హాట్ గా కనిపించింది. తన ‌బ్యాక్ చూపిస్తూ హొయలు పోయింది.

(4 / 5)

Krithi Shetty in blue: వావ్.. సో క్యూట్.. బ్లూ ఐస్ అంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోలపై కామెంట్స్ చేస్తున్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు