కృతి శెట్టి హాట్‌నెస్ డోసు పెంచేస్తోంది.. లేటెస్ట్ ఫొటోలు చూస్తే మతి పోవాల్సిందే.. యూత్ ఐకాన్ అవార్డు-krithi shetty hot photos in instagram actress gets youth icon award ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కృతి శెట్టి హాట్‌నెస్ డోసు పెంచేస్తోంది.. లేటెస్ట్ ఫొటోలు చూస్తే మతి పోవాల్సిందే.. యూత్ ఐకాన్ అవార్డు

కృతి శెట్టి హాట్‌నెస్ డోసు పెంచేస్తోంది.. లేటెస్ట్ ఫొటోలు చూస్తే మతి పోవాల్సిందే.. యూత్ ఐకాన్ అవార్డు

Published Apr 30, 2025 10:45 PM IST Hari Prasad S
Published Apr 30, 2025 10:45 PM IST

కృతి శెట్టి హాట్‌నెస్ డోసు పెంచేస్తోంది. తాజాగా ఆమె యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న తర్వాత కెమెరాకు చాలా బోల్డ్ పోజులు ఇచ్చింది. స్లిట్ డ్రెస్ లో తొడ అందాలను చూపిస్తూ కృతి మెస్మరైజ్ చేసింది.

కృతి శెట్టి లేటెస్ట్ ఫొటోషూట్ ఇది. ఉప్పెనతో ఇండస్ట్రీలోకి వచ్చినా పెద్ద బ్రేక్ దక్కని ఆమె.. ఇలా హాట్‌నెస్ డోసు పెంచుతోంది.

(1 / 5)

కృతి శెట్టి లేటెస్ట్ ఫొటోషూట్ ఇది. ఉప్పెనతో ఇండస్ట్రీలోకి వచ్చినా పెద్ద బ్రేక్ దక్కని ఆమె.. ఇలా హాట్‌నెస్ డోసు పెంచుతోంది.

గలాటా.కామ్ తనకు ఇచ్చిన యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న తర్వాత ఆమె అదే డ్రెస్ లో ఈ హాట్ ఫొటోషూట్ చేసింది.

(2 / 5)

గలాటా.కామ్ తనకు ఇచ్చిన యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న తర్వాత ఆమె అదే డ్రెస్ లో ఈ హాట్ ఫొటోషూట్ చేసింది.

ఉప్పెన మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. ఈ అవార్డు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది.

(3 / 5)

ఉప్పెన మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. ఈ అవార్డు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది.

గతేడాది వచ్చిన మనమే మూవీలో చివరిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి.. ఈ ఏడాది మూడు తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

(4 / 5)

గతేడాది వచ్చిన మనమే మూవీలో చివరిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృతి.. ఈ ఏడాది మూడు తమిళ సినిమాలతో బిజీగా ఉంది.

గతేడాది ఏఆర్ఎం మూవీతో మలయాళం ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె చేతుల్లో తెలుగు ప్రాజెక్టులు ఏవీ లేవు.

(5 / 5)

గతేడాది ఏఆర్ఎం మూవీతో మలయాళం ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె చేతుల్లో తెలుగు ప్రాజెక్టులు ఏవీ లేవు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు