(1 / 5)
కృతి శెట్టిని చూశారా? ఎంత క్యూట్ గా సిగ్గు పడుతుందో. ఈ స్టార్ హీరోయిన్ చీర కట్టులో అందమైన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. కృతి ముద్దొస్తుందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
(instagram-krithi.shetty_official)(2 / 5)
కృతి శెట్టి కొంటె చూపులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. క్యూట్ గా ఉందంటూ, గార్జియస్ లుక్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
(instagram-krithi.shetty_official)(3 / 5)
తెలుగులో ఉప్పెన సినిమాతో బేబమ్మగా కృతి శెట్టి పాపులర్ అయింది. ఈ మూవీలో తన యాక్టింగ్ తో అదరగొట్టింది. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా.
(instagram-krithi.shetty_official)(4 / 5)
సూపర్ 30 అనే హిందీ సినిమాతో కృతి శెట్టి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగులో శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ, మనమే లాంటి సినిమాలు చేసింది.
(instagram-krithi.shetty_official)(5 / 5)
ప్రస్తుతం తెలుగులో కృతి శెట్టికి అవకాశాలు ఏం రావడం లేదు. తమిళంలోనే వరుసగా సినిమాలు చేస్తోంది. వా వాతియార్, లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, జీనీ సినిమాల్లో చేస్తోంది ఈ ముద్దు గుమ్మ.
(instagram-krithi.shetty_official)ఇతర గ్యాలరీలు