(1 / 5)
Krithi Shetty: కృతి శెట్టి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు ఇవి. పద్ధతిగా ఉండే ఈ భామ క్రమంగా బోల్డ్ నెస్ పెంచేస్తోందనడానికి ఈ ఫొటోలే నిదర్శనం.
(2 / 5)
Krithi Shetty: జేఎఫ్‌డబ్ల్యూ మూవీ అవార్డుల కార్యక్రమానికి వెళ్లిన తర్వాత అదే ఔట్‌ఫిట్ లో ఆమె ఈ హాట్ ఫొటోషూట్ చేసింది.
(3 / 5)
Krithi Shetty: ఈ డ్రెస్ లో తనకు తాను చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నట్లు చెబుతూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.
ఇతర గ్యాలరీలు