తెలుగు న్యూస్ / ఫోటో /
Mars Saturn Conjunction: కుజ శని కలయికతో ఈ 5 రాశుల వారికి.. నెలంతా అదృష్టమే..
Mars Saturn Conjunction: కుజ, శని కలయిక అన్ని రాశుల వారికి మేలు చేస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. వేతన పెంపు నుండి ఉద్యోగ మార్పుల వరకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
(1 / 6)
జూలై 6న అర్ధరాత్రి 12.29 గంటలకు కుజుడు, శని కలయిక జరుగుతుంది. దీని వల్ల అనేక రాశుల వారికి లాభాలు కలుగుతాయి. అవి ఏ రాశులో తెల్సుకుందాం. (Pixabay)
(2 / 6)
వృషభ రాశి : ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొత్త ఉద్యోగం లభిస్తుంది.మీరు కోరుకున్న ఆఫర్ అందుతుంది. జీతం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.డబ్బు లాభమే తప్ప నష్టం లేదు.. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది.(Pixabay)
(3 / 6)
కర్కాటక రాశి వారికి జూలై నెల అద్భుతంగా ఉంటుంది .కుజ, శని కలయిక వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఉద్యోగ అన్వేషణ ఫలిస్తుంది.మంచి వేతనంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ పనులు వేగంగా పూర్తవుతాయి.(Pixabay)
(4 / 6)
కన్యా రాశి వారికి జూలై నెల లాభాలు తెచ్చిపెడుతుంది.అదృష్టం మీకు అడుగడుగునా వెంట ఉంటుంది.. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు.పెట్టుబడికి మంచి సమయం. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.(Pixabay)
(5 / 6)
తులా రాశి : కుజుడు, శని కలయిక తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది.ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందాలనే కల నెరవేరుతుంది.వ్యాపారంలో లాభాలు ఉంటాయి.ఆర్థిక పరిస్థితిలో గొప్ప వృద్ధి ఉంటుంది.పాత పెట్టుబడులపై మంచి రాబడి లభిస్తుంది.కొత్త పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది.(Pixabay)
ఇతర గ్యాలరీలు