శృంగార జీవితానికి పూర్తిగా దూరమైపోతే.. ఎన్నో సమస్యలు!-know these health issues due to lack of regular sex life ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శృంగార జీవితానికి పూర్తిగా దూరమైపోతే.. ఎన్నో సమస్యలు!

శృంగార జీవితానికి పూర్తిగా దూరమైపోతే.. ఎన్నో సమస్యలు!

Published Jan 06, 2025 01:40 PM IST Sharath Chitturi
Published Jan 06, 2025 01:40 PM IST

  • శృంగార జీవితానికి పూర్తిగా దూరమైపోయారా? పలు నివేదికలు, నిపుణుల మాటల ప్రకారం శృంగార జీవితం లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. అవేంటంటే..

అనేక కారణాల వల్ల మనుషులు శృంగార జీవితానికి దూరంగా ఉంటారు. అయితే దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చని నిపుణులు చెబుతున్నారు.

(1 / 5)

శృంగార జీవితం దూరమైతే మనిషిలో ఒత్తిడి, ఆందోళన పెరగొచ్చు. జీవితం కంట్రోల్​లో ఉండకపోవచ్చు.

(2 / 5)

శృంగార జీవితం సరిగ్గా లేకపోతే చాలా మంది తమ భాగస్వాములతో కనెక్షన్​ తగ్గిపోయినట్టు ఫీల్​ అవుతారు. ఇది రిలేషన్​ని దెబ్బతీస్తుంది.

(3 / 5)

శృంగారంలో పాల్గొనకపోతే పార్ట్​నర్​తో ఎమోషనల్​ కనెక్షన్​ కోల్పోవచ్చు. ఎమోషనల్​ బంధం చాలా అవసరం.

(4 / 5)

రెగ్యులర్​గా శృంగారంలో పాల్గొనేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే రోగనిరోధక శక్తికి కారణమైన యాంటీబాడీలు శరీరంలో పెరుగుతాయట.

(5 / 5)

ఇతర గ్యాలరీలు