Thyroid diet: థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా?.. ఈ ఫుడ్స్ ను తప్పక తీసుకోండి.
- Thyroid diet: థైరాయిడ్ సమస్య ఇప్పుడు సర్వ సాధారణంగా మారింది. స్త్రీ, పురుష తేడా లేకుండా ఈ సమస్య ఇబ్బంది పెడుతోంది. థైరాయిడ్ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ సలహాతో మందులు వాడడం మంచిది. అలాగే, మీ డైట్ లో ఈ ఫుడ్ ను భాగం చేసుకోండి.

(1 / 6)
జీవనశైలిలో, ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి థైరాయిడ్ సపోర్టింగ్ న్యూట్రియంట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
(Unsplash)(2 / 6)
సెలీనియం: బ్రెజిల్ గింజలు, గుల్లలు, సార్డినెస్, సాల్మన్ సహా పలు చేపల్లో లలో లభించే సెలీనియం థైరాయిడ్ సమస్యలతో పోరాడుతుంది. కానీ సెలీనియం ఎక్కువగా తీసుకోవడం కూడా థైరాయిడ్‌కు హానికరంగా మారుతుంది.
(Unsplash)(3 / 6)
థైరాయిడ్ కు అయోడిన్ చాలా ముఖ్యమైనది. ఇది చేపలు, రొయ్యలు, గుడ్లలో ఎక్కువగా ఉంటుంది. అయోడిన్ శరీరానికి చాలా అవసరమైన పోషకం.
(Unsplash)(4 / 6)
శరీరంలో జింక్ లేకపోవడం హైపోథైరాయిడిజానికి దారి తీస్తుంది. కాబట్టి జింక్ ఉన్న ఆహారాన్ని తినండి.
(Unsplash)(5 / 6)
పుట్టగొడుగులు, సాల్మన్, గుడ్లలో లభించే విటమిన్ డి హైపోథైరాయిడిజం వంటి థైరాయిడ్ రుగ్మతలతో పోరాడటానికి సహాయపడుతుంది.
(Unsplash)ఇతర గ్యాలరీలు