తెలుగు న్యూస్ / ఫోటో /
Ulcer remedies: ఇవి తింటే కడుపులో అల్సర్ తగ్గుతుంది
Ulcer remedies: మీరు అల్సర్స్ తో బాధపడుతున్నారా? ఇంట్లోనే చేయగలిగే కొన్ని సింపుల్ చిట్కాలు ఇవే!
(1 / 9)
కడుపులో అల్సర్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ ఆహార నియమాలు పాటించి చూడండి.
రోజూ అన్నంలో కొబ్బరి పాలు కలుపుకుని తింటే కడుపులో పుండ్లు నయమవుతాయి.
(6 / 9)
ప్రతిరోజూ ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగితే అల్సర్లు, కడుపులో చికాకు సమస్యలు నయమవుతాయి.
(7 / 9)
తేనెలో నానబెట్టిన వెల్లుల్లిని తింటే అల్సర్లు నయమవుతాయి.వెల్లుల్లి బ్యాక్టీరియాను కూడా నిరోధిస్తుంది.
(8 / 9)
మెంతి టీ, కలబంద మజ్జిగ తరచూ తాగాలి.అల్సర్లు ఉన్నవారు ఎక్కువగా నీరు తాగాలి.అప్పుడే కడుపులో చికాకు ఉండదు.
ఇతర గ్యాలరీలు