Black Pepper Benefits । నల్ల మిరియాలను ఇలా గనక తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు!-know amazing health benefits of black pepper see here the right way to consume ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Black Pepper Benefits । నల్ల మిరియాలను ఇలా గనక తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు!

Black Pepper Benefits । నల్ల మిరియాలను ఇలా గనక తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు!

Published Feb 05, 2023 06:34 PM IST HT Telugu Desk
Published Feb 05, 2023 06:34 PM IST

  • Black Pepper Benefits: నల్ల మిరియాలు దాదాపు అందరూ తమ వంటకాల్లో ఉపయోగిస్తారు. వీటితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో చూడండి. అలాగే వీటిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

నల్ల మిరియాలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. 

(1 / 7)

 బ్లాక్ పెప్పర్‌లో విటమిన్ సి కూడా లభిస్తుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తుంది. మీరు వివిధ మార్గాల్లో నల్ల మిరియాలు ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకోండి.

(2 / 7)

 ఉదయం పూట ఖాళీ కడుపుతో నల్ల మిరియాలను నోట్లో వేసుకొని చప్పరించవచ్చు లేదా నమలవచ్చు, హార్మోన్ల సమతుల్యత, మధుమేహం, అమినోరియా, పీరియడ్స్ వంటి సమస్యలకు ఈ విధంగా తినండి.

(3 / 7)

మంచి నిద్ర, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కోసం, నిద్రించేటపుడు పాలలో చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు.

(4 / 7)

 నల్ల మిరియాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి, శ్వాసకోశ సమస్యల కోసం, మీరు 1 టీస్పూన్  తేనెతో చిటికెడు పసుపు, చిటికెడు నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు.

(5 / 7)

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, నిద్రవేళలో 1 టీస్పూన్ దేశీ ఆవు నెయ్యితో నల్ల మిరియాల పొడిని కలిపి తీసుకోవచ్చు.

(6 / 7)

 మీ గ్రీన్ టీలో చిటికెడు నల్ల మిరియాలు వేసి రోజుకు రెండు మూడు సార్లు త్రాగాలి. ఇలా తాగితే జీవక్రియ పెరుగుతుంది, కొవ్వు కరుగుతుంది. 

(7 / 7)

ఇతర గ్యాలరీలు