
(1 / 10)
సైనిక కుటుంబాలకు చెందిన, చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, దేశసేవ, నాయకత్వ స్ఫూర్తిని పెంపొందించుకున్న బాలీవుడ్ తారల గురించి తెలుసుకుందాం.

(2 / 10)
అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. అందుకే ఆర్మీ కంటోన్మెంట్ వాతావరణంలో క్రమశిక్షణతో పెరిగారు.
(instagram)
(3 / 10)
ప్రియాంక చోప్రా తల్లిదండ్రులు ఇద్దరూ ఆర్మీ డాక్టర్లు. ఆమె తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా భారత సైన్యంలో సర్జన్.

(4 / 10)

(5 / 10)

(6 / 10)

(7 / 10)

(8 / 10)

(9 / 10)

(10 / 10)
రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి కుల్వీందర్ సింగ్ ఇండియన్ ఆర్మీలో అధికారిగా పని చేశారు. రకుల్ బాల్యం డెహ్రాడూన్ లో గడిచింది.
ఇతర గ్యాలరీలు