(1 / 5)
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ హిస్టరీ క్రియేట్ చేశాడు. టీ20 క్రికెట్ లో 8 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు.
(PTI)(2 / 5)
టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు కంప్లీట్ చేసిన భారత బ్యాటర్ గా కేఎల్ రాహుల్ చరిత్ర నెలకొల్పాడు. విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశాడు కేఎల్.
(AFP)(3 / 5)
కేఎల్ రాహుల్ 224 ఇన్నింగ్స్ ల్లో 8 వేల టీ20 రన్స్ కంప్లీట్ చేశాడు. విరాట్ కోహ్లి 243 ఇన్నింగ్స్ ల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు.
(AFP)(4 / 5)
ఓవరాల్ గా చూసుకుంటే ఫాస్టెస్ట్ 8 వేల రన్స్ బ్యాటర్లలో కేఎల్ మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్ గేల్ (213 ఇన్నింగ్స్), బాబర్ ఆజం (218 ఇన్నింగ్స్) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
(PTI)(5 / 5)
టీ20ల్లో కేఎల్ రాహుల్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 5 వేలు, 6 వేలు, 7 వేలు, 8 వేల పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్ అతనే.
(PTI)ఇతర గ్యాలరీలు