(1 / 5)
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పెళ్లి గురువారం కర్ణాటక కూర్గ్‌లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో జరిగినట్లు సమాచారం.
(2 / 5)
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.
(3 / 5)
కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ రాజావారు రాణిగారు సినిమాలో జంటగా నటించారు. 2019లో రిలీజైన ఈ సినిమాతోనే వీరిద్దరు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
(4 / 5)
రాజావారు రాణిగారు షూటింగ్‌లోనే వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. దాదాపు ఐదేళ్ల పాటు రహస్య ప్రేమాయణం సాగించిన ఈ జంట పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.
(5 / 5)
కిరణ్ అబ్బవరం ప్రస్తుతం క మూవీలో హీరోగా నటిస్తోన్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది.
ఇతర గ్యాలరీలు