తెలుగు న్యూస్ / ఫోటో /
Foods for Kidney health: ఈ ఫుడ్స్ తో కిడ్నీ సమస్యలు దూరం..
- Healthy Kidney: మానవ శరీరంలో మూత్ర పిండాలు అత్యంత కీలకమైన అవయవాలు. కిడ్నీ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త పడడం చాలా అవసరం. ఈ ఆహారాలతో మీ కిడ్నీలకు ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
- Healthy Kidney: మానవ శరీరంలో మూత్ర పిండాలు అత్యంత కీలకమైన అవయవాలు. కిడ్నీ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త పడడం చాలా అవసరం. ఈ ఆహారాలతో మీ కిడ్నీలకు ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
(1 / 6)
ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కిడ్నీలు చాలా సున్నితమైన అవయవం. సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే మూత్ర పిండాలు సరిగ్గా పని చేయాలి.(Freepik)
(2 / 6)
బ్లూ బెర్రీలు తినండి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో బ్లూ బెర్రీలు చాలా సహాయపడతాయి. కాబట్టి క్రమం తప్పకుండా బ్లూ బెర్రీస్ తినండి. ఫలితంగా అనేక కిడ్నీ సమస్యలు నయమవుతాయి.(Freepik)
(3 / 6)
వెల్లుల్లి తినడం మూత్రపిండాలకు చాలా మంచిది. కాబట్టి కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోండి.(Freepik)
(4 / 6)
పసుపు కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కాబట్టి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు సహాయపడుతుంది.(Freepik)
(5 / 6)
బెల్ పెప్పర్‌లో విటమిన్ సి మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. ఈ పదార్ధం మూత్రపిండాల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది.(Freepik)
ఇతర గ్యాలరీలు