Kiara Advani: కేన్స్ కార్పెట్ పై మెరిసే హంసలా ర్యాంప్ వాక్ చేసిన కియారా
Kiara Advani: కియారా అద్వానీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 లో కియారా అద్వానీ తెల్లటి డ్రెస్ లో మెరిసిపోతోంది. ఆమె అందం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవడం లేదు.
(1 / 5)
కియారా అద్వానీ కేన్స్ 2024లో రెడ్ కార్పెట్ అరంగేట్రం చేస్తోంది. రెడ్ కార్పెట్ కు ముందు మీడియా ఇంటరాక్షన్ కు సిద్ధమైంది కియారా. తన లుక్ తో అందరినీ ఆకట్టుకుంది.
(2 / 5)
దీనికి సంబంధించిన వీడియోను కియారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ కార్పెట్ పై నడిచే ముందు కియారా అద్వానీ వైట్ శాటిన్ గౌన్ ధరించింది.
(3 / 5)
థాయ్ హై స్లిట్లో, నెక్ లైన్ తో వెస్ట్ లైన్ ను వివరించే బెల్ట్ ను శాటిన్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ తో తయారు చేశారు. ఈ డ్రెస్ డిజైనర్ ప్రబల్ గురుంగ్.
(4 / 5)
కియారా అద్వానీ ఈ హాట్ అండ్ గ్లామరస్ శాటిన్ డ్రెస్ తో ముత్యాల చెవిపోగులు ధరించింది. కియారా అద్వానీ సాఫ్ట్ గ్లామర్ మేకప్ అదిరిపోయింది. పింక్ లిప్ స్టిక్ న్యూడ్ షేడ్, ఐ మేకప్, హెయిర్ హాఫ్ అప్ లో కియారా ఫస్ట్ లుక్ పర్ఫెక్ట్ గా కనిపించింది.
ఇతర గ్యాలరీలు