(1 / 5)
ప్రస్తుతం బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల్ని అందుకుంటూ దూసుకుపోతోంది కియారా అద్వానీ.
(2 / 5)
తెలుగులో రామ్‌చరణ్ దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న గేమ్‌ఛేంజర్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కియారా అద్వానీ.
(3 / 5)
వినయ విధేయ రామ తర్వాత రామ్‌చరణ్, కియారా అద్వానీ మరోసారి గేమ్ ఛేంజర్ సినిమాలో జంటగా కనిపించబోతున్నారు.
(4 / 5)
ఈ ఏడాది ఫిబ్రవరిలో చిరకాల ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది కియారా అద్వానీ.
(5 / 5)
రాజస్థాన్‌లోని జై సల్మేర్‌లో కియారా, సిద్ధార్థ్ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
ఇతర గ్యాలరీలు