తెలుగు న్యూస్ / ఫోటో /
Kiara Advani: ట్రెడిషనల్ లుక్‌లో కియారా అందాలు అదుర్స్
Kiara Advani: అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో కియారా తళుక్కున మెరిసింది.
(1 / 5)
అంబానీ వివాహ వేడుకల్లో రెడ్, పర్పుల్ కలర్ మిక్స్‌డ్ డ్రెస్‌లో ట్రెడిషనల్ లుక్‌లో కియారా అద్వానీ కనిపించింది. కియారా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(2 / 5)
కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తోంది. రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
(3 / 5)
గేమ్ ఛేంజర్ కంటే ముందు తెలుగులో రామ్ చరణ్‌తో వినయవిధేయ రామ సినిమా చేసింది కియారా అద్వానీ.
(4 / 5)
ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2లో కియారా అద్వానీ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ యాక్షన్ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా కియారా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇతర గ్యాలరీలు