(1 / 5)
గేమ్ ఛేంజర్ మూవీలో జాబిలమ్మ అనే క్యారెక్టర్‌లో కియారా అద్వానీ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(2 / 5)
రామ్‌చరణ్, కియారా అద్వానీ కాంబోలో గేమ్ ఛేంజర్ కంటే ముందు వినయ విధేయ రామ మూవీ వచ్చింది.
(3 / 5)
గేమ్ ఛేంజర్ మూవీ కోసం కియారా అద్వానీ ఐదు కోట్లకుపైనే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు చెబుతోన్నారు.
(4 / 5)
కేజీఎఫ్ ఫేమ్ యశ్ హీరోగా నటిస్తోన్న టాక్సిక్ మూవీతో కియారా అద్వానీ కన్నడంలోకి ఎంట్రీ ఇస్తోంది.
(5 / 5)
బాలీవుడ్ మూవీ వార్ 2లో ఎన్టీఆర్‌కు జోడీగా కియారా అద్వానీ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు