(1 / 7)
Kiara Advani in Red Dress: కియారా అద్వానీ ఇలా పొట్టి రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. ఈ ఫొటోలను మంగళవారం (జూన్ 27) తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
(2 / 7)
Kiara Advani in Red Dress: ఈ రెడ్ డ్రెస్ ఖరీదెంతో తెలుసా? రూ.2.6 లక్షలు. అయినా ఆమె అందాల ముందు ఆ డ్రెస్ రేటు కూడా చిన్నదైపోయింది.
(3 / 7)
Kiara Advani in Red Dress: ప్రస్తుతం కియారా సత్యప్రేమ్ కీ కథ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ సినిమాలో ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది.
(4 / 7)
Kiara Advani in Red Dress: చీర కట్టినా, స్టైలిష్ డ్రెస్సు వేసినా అందరి చూపూ తనవైపు తిప్పుకునే కియారా.. ఇప్పుడీ మిడీ డ్రెస్ లోనూ ఆమె అలాగే కనిపిస్తోంది
(5 / 7)
Kiara Advani in Red Dress: హార్ట్, ఫైర్ ఎమోజీలే క్యాప్షన్ గా ఈ ఫొటోలను కియారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు చూసి చాలా మంది ఫ్యాన్స్ కూడా అవే ఫైర్, హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు.
(6 / 7)
Kiara Advani in Red Dress: కియారా, కార్తీక్ ఆర్యన్ నటించిన సత్యప్రేమ్ కీ కథా మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగానే కియారా ఇలా హాట్ డ్రెస్సుల్లో అలరించింది.
(7 / 7)
Kiara Advani in Red Dress: కియారా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ఆమె పెళ్లి చేసుకుంది.
ఇతర గ్యాలరీలు