తెలుగు న్యూస్ / ఫోటో /
Khushi Kapoor Bikini: బికినీలో హాట్‍గా జాన్వీ సోదరి ఖుషి కపూర్.. దర్శకుడి కూతురు బ్యాచిలరేట్ పార్టీలో ఎంజాయ్: ఫొటోలు
- Khushi Kapoor in Bikini: బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషి కపూర్.. పింక్ బికినీలో హాట్‍గా అదరగొట్టారు. ఆలియా కశ్యప్ బ్యాచిలోరేట్ పార్టీలో సందడి చేశారు. ఆ ఫోటోలు ఇక్కడ చూడండి.
- Khushi Kapoor in Bikini: బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఖుషి కపూర్.. పింక్ బికినీలో హాట్‍గా అదరగొట్టారు. ఆలియా కశ్యప్ బ్యాచిలోరేట్ పార్టీలో సందడి చేశారు. ఆ ఫోటోలు ఇక్కడ చూడండి.
(1 / 7)
బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కపూర్ త్వరలో పెళ్లి చేసుకోనుండగా.. ఇప్పుడు థాయ్‍లాండ్‍లోని పకెట్‍లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి బాలీవుడ్ భామ ఖుషి కపూర్ కూడా హాజరయ్యారు. జాన్వీ కపూర్ సోదరే ఈ ఖుషి. (Instagram)
(2 / 7)
స్టైలిష్ బీచ్ వేర్‌లో అందాలు ఆరబోశారు ఖుషి కపూర్. పింక్ కలర్ బికినీ డ్రెస్‍లో హాట్‍గా కనిపించారు. వీ నెక్‍లైన్ ఉన్న బికినీ టాప్, దానికి మ్యాచ్ అయ్యే బాటమ్ ధరించారు. (Instagram)
(3 / 7)
ఆ తర్వాత ఈ బికినీ టాప్‍తోనే వైట్ కలర్ ప్యాంట్ కూడా వేసుకున్నారు ఖుషి. బ్లాక్ కలర్ సన్‍గ్లాసెస్ పెట్టుకున్నారు. కాసేపటి తర్వాత వైట్ కలర్ టాప్ ధరించారు. (Instagram)
(4 / 7)
ఆలియా కశ్యప్ బ్యాచిలరేట్ పార్టీలో ఖుషితో పాటు మరికొందరు కూడా ఉన్నారు. ముస్కాన్ చనానా, సాక్షి శివానంద్, కరీమా బ్యారీ సహా మరికొందరు ఈ పార్టీలో సందడి చేశారు. (Instagram)
(5 / 7)
ఈ బ్యాచిలరేట్ పార్టీలో ఫ్రెండ్ గ్యాంగ్ అందరూ ఎంజాయ్ చేశారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఫొటోలను కొందరు షేర్ చేశారు.(Instagram)
(6 / 7)
ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియాకు షేన్ జార్జోరేతో ఈ ఏడాది ఆగస్టులో ఎంగేజ్‍మెంట్ అయింది. డిసెంబర్‌లో వీరి వివాహం జరగనుంది. (Instagram)
ఇతర గ్యాలరీలు