(1 / 5)
కేజీఎఫ్ ఛాప్టర్ వన్‌లో యశ్ ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
(2 / 5)
కేజీఎఫ్ 2 మూవీ వరల్డ్ వైడ్‌గా 1250 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. యశ్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
(3 / 5)
యశ్, కృతి కర్భందా హీరోహీరోయిన్లుగా నటించిన కన్నడ లవ్ స్టోరీ గూగ్లీ మూవీని జీ5 ఓటీటీలో చూడొచ్చు. శరత్, స్వాతి అనే జంట అపార్థాలు, అపోహలతో దర్శకుడు పవన్ వడేయార్ ఈ సినిమాను తెరకెక్కించాడు
(4 / 5)
యశ్, ఓవియా హీరోహీరోయిన్లుగా నటించిన కిరాతక మూవీని సన్ నెక్స్ట్‌లో ఓటీటీ ఫ్యాన్స్ చూడొచ్చు. ఈ సినిమాలో దొంగ పాత్రలో యశ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు.
ఇతర గ్యాలరీలు