Ketu Effects: కేతువు 18 ఏళ్ల తరువాత సింహరాశిలోకి ప్రవేశం, ఈ 3 రాశులవారికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో లాభాలు
- Ketu Effects: కేతువును పాపగ్రహంగా చెప్పుకుంటారు. కానీ ఇది ఒక్కోసారి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. త్వరలో కేతువు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఈ మార్పు మూడు రాశుల వారికి ఎంతో మార్పులు కలగబోతున్నాయి.
- Ketu Effects: కేతువును పాపగ్రహంగా చెప్పుకుంటారు. కానీ ఇది ఒక్కోసారి మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. త్వరలో కేతువు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఈ మార్పు మూడు రాశుల వారికి ఎంతో మార్పులు కలగబోతున్నాయి.
(1 / 5)
కేతుగ్రహాన్ని నీడగ్రహంగా చెబుతారు. ఇది అంతా చెడే చేస్తుందని నమ్ముతారు. నిజానికి కేతువు ఉండే స్థానాన్ని బట్టి అది ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కేతువు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి 18 నెలల సమయం పడుతుంది.
(Pinterest)(2 / 5)
ఈ ఏడాది మే నెలలో కేతువు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దాదాపు 18 ఏళ్ల తరువాత కేతువు ఈ నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మార్పు మూడు రాశులపై ఎన్నో మంచి మార్పులను తీసుకొస్తుంది.
(Pinterest)(3 / 5)
మిథున రాశి వారికి కేతువు మూడవ ఇంట్లోకి సంచారము చేయబోతున్నాడు. దీని ఫలితంగా కుటుంబంతో సంబంధం బలపడుతుంది. మీరు పాత పెట్టుబడుల నుండి ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. మీ ఆదాయానికి అనేక కొత్త వనరులు పుట్టుకొస్తాయి.
(Pinterest)(4 / 5)
వృశ్చిక రాశి వారికి, కేతు గ్రహం స్థానం మార్పు అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగం మారాలనుకుంటే మే తర్వాత ప్రయత్నాలు చేస్తే ఎంతో మంచిది. మీకు మంచి ప్యాకేజీతో కూడిన ఉద్యోగ ఆఫర్ లెటర్ రావచ్చు.
(Pinterest)ఇతర గ్యాలరీలు