(1 / 5)
సింగిల్ హిట్‌తో టాలీవుడ్‌లో కేతికా శర్మ కు వరుసగా ఆఫర్లు వరిస్తోన్నాయి.
(2 / 5)
రవితేజ మూవీలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కేతికా శర్మ దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
(3 / 5)
రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ లవ్ యాక్షన్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది.
(4 / 5)
ఈ మూవీలో రవితేజతో కేతికా శర్మ రొమాన్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
(5 / 5)
ఇటీవల రిలీజైన రాబిన్‌హుడ్‌లో స్పెషల్ సాంగ్ చేసింది కేతికా శర్మ. అదిదా సర్‌ప్రైజ్ అంటూ సాగిన ఈ పాట పెద్ద హిట్టయ్యింది.
ఇతర గ్యాలరీలు