(1 / 5)
డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాణంలో రూపొందిన రొమాంటిక్ మూవీతో 2021లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కేతికా శర్మ.
(2 / 5)
సాయిధరమ్‌తేజ్ బ్రో, వైష్ణవ్‌తేజ్ రంగ రంగ వైభవంగాతో పాటు నాగశౌర్య లక్ష్యలో హీరోయిన్‌గా కనిపించింది కేతికా శర్మ. ఈ మూడు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.
(3 / 5)
ఇటీవల రిలీజైన నితిన్ రాబిన్‌హుడ్‌లో మూవీలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది కేతికా. పాట హిట్టైనా సినిమా మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది.
(4 / 5)
సింగిల్‌తో కేతికా శర్మ పరాజాయలకు ఫుల్‌స్టాప్ పడింది. కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను ఈ మూవీతో దక్కించుకున్నది.
(5 / 5)
సింగిల్ మూవీలో పూర్వ అనే యువతిగా గ్లామర్ ప్రధాన పాత్రలో కేతికా శర్మ నటించింది.
ఇతర గ్యాలరీలు