తెలుగు న్యూస్ / ఫోటో /
Keerthy Suresh Photos: సమంత లైక్ చేసిన కీర్తి సురేష్ వెడ్డింగ్ ఫొటోలు.. ఫుల్ మస్తీ, మజాలో మహానటి
- Keerthy Suresh Photos: కీర్తి సురేష్ తన పెళ్లి ఫొటోలను ఇప్పటికీ షేర్ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకూ చూడని ఈ ఫొటోలను ఒక్కొక్కటిగా వదులుతూనే ఉంది. తాజాగా తనలోని తమిళ అమ్మాయి కోసం అంటూ ఆమె షేర్ చేసిన ఫొటోలను సమంత లైక్ చేసింది.

(1 / 11)
Keerthy Suresh Photos: కీర్తి సురేష్ గురువారం (జనవరి 30) కూడా తన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(2 / 11)
Keerthy Suresh Photos: గత వారం తనలోని మలయాళ కుట్టి కోసం అంటూ ఫొటోలు షేర్ చేసిన ఆమె.. ఈసారి తనలోని తమిళ పెళ్లి కూతురు కోసం అంటూ మరిన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.
(3 / 11)
Keerthy Suresh Photos: ఈ ఫొటోల్లో కీర్తి మెహెందీ, సంగీత్ వేడుకలు చూడొచ్చు. ఆమె ఫుల్ మస్తీ, మజా మూడ్ లో కనిపించింది.
ఇతర గ్యాలరీలు