తెలుగు న్యూస్ / ఫోటో /
Keerthy Suresh:దసరా తర్వాత కీర్తిసురేష్ నెక్స్ట్ తెలుగు మూవీకి ఫన్నీ టైటిల్ ఫిక్స్ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్!
Keerthy Suresh: దసరా తర్వాత కీర్తిసురేష్ నెక్స్ట్ తెలుగు మూవీకి ఫన్నీ టైటిల్ ఫిక్స్ - డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్! దసరా తర్వాత టాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చింది కీర్తిసురేష్. ఆమె నెక్స్ట్ మూవీ ఏదన్నది ఆసక్తికరంగా మారింది.
(1 / 5)
కీర్తి సురేష్ నెక్స్ట్ తెలుగు మూవీకి ఉప్పుకప్పురంబు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీ టైటిల్‌ను మంగళవారం అనౌన్స్‌చేశారు.
(2 / 5)
ఉప్పుకప్పురంబు మూవీలో అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు హీరో సుహాస్‌తో కీర్తిసురేష్ రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం.
(3 / 5)
ఉప్పుకప్పురంబు మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఈ సినిమా థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
(4 / 5)
బేబీ జాన్ మూవీతో కీర్తిసురేష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. తమిళ మూవీ తేరీ రీమేక్‌గా బేబీ జాన్ తెరకెక్కుతోంది.
ఇతర గ్యాలరీలు