Heroines in Police Roles: లాఠీ ప‌ట్టిన లేడీస్ - సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఖాకీ డ్రెస్‌లో అద‌ర‌గొడుతోన్న‌ హీరోయిన్లు!-keerthy suresh to payal rajput tollywood heroines who have played cop role on silver screen ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Heroines In Police Roles: లాఠీ ప‌ట్టిన లేడీస్ - సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఖాకీ డ్రెస్‌లో అద‌ర‌గొడుతోన్న‌ హీరోయిన్లు!

Heroines in Police Roles: లాఠీ ప‌ట్టిన లేడీస్ - సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఖాకీ డ్రెస్‌లో అద‌ర‌గొడుతోన్న‌ హీరోయిన్లు!

May 22, 2024, 11:25 AM IST Nelki Naresh Kumar
May 22, 2024, 11:25 AM , IST

పోలీస్ క్యారెక్ట‌ర్ల‌పై హీరోయిన్లు మోజుప‌డుతోన్నారు. న‌ట‌న ప‌రంగా ఛాలెంజింగ్‌గా నిలిచే ఖాకీ రోల్‌లో న‌టించ‌డానికి ఇంట్రెస్ట్ చూపుతోన్నారు. పోలీస్ పాత్ర‌లో కీర్తి సురేష్ అద‌ర‌గొట్టగా...తాజాగా కాజ‌ల్ ఖాకీ క‌థ‌తో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

స‌త్య‌భామ సినిమాలో కాజ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీకి సుమ‌న్ చిక్కాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తెలుగులో కాజ‌ల్ అగ‌ర్వాల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోన్న తొలి మూవీ ఇది. 

(1 / 4)

ఇటీవ‌ల రిలీజైన త‌మిళ మూవీ సైర‌న్‌లో కీర్తిసురేష్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించింది. ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌ను ప‌ట్టుకునే క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌ర్‌ఫుల్ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించింది కీర్తిసురేష్‌. 

(2 / 4)

హార‌ర్ సినిమాల త‌ర్వాత తెలుగులో ఎక్కువ‌గా పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లు చేసింది నందితా శ్వేత‌. గ‌త ఏడాది రిలీజైన మంగ‌ళ‌వారం, హిడింబ సినిమాల్లో పోలీస్ క్యారెక్ట‌ర్స్‌లో త‌న యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టింది.  

(3 / 4)

 కెరీర్‌లో ఎక్కువ‌గా గ్లామ‌ర్ పాత్ర‌లు చేసింది పాయ‌ల్‌రాజ్‌పుత్‌. తొలిసారి త‌న పంథాకు భిన్నంగా ర‌క్ష‌ణ మూవీలో పోలీస్ క్యారెక్ట‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ మూవీకి ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 

(4 / 4)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు