Keerthy Suresh Photos: స్టన్నింగ్ వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేసిన కీర్తి సురేష్.. కాజల్ అగర్వాల్ రియాక్షన్ ఇదీ-keerthy suresh shared stunning wedding photos kajal agarwal commented on the post ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keerthy Suresh Photos: స్టన్నింగ్ వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేసిన కీర్తి సురేష్.. కాజల్ అగర్వాల్ రియాక్షన్ ఇదీ

Keerthy Suresh Photos: స్టన్నింగ్ వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేసిన కీర్తి సురేష్.. కాజల్ అగర్వాల్ రియాక్షన్ ఇదీ

Jan 24, 2025, 09:04 PM IST Hari Prasad S
Jan 24, 2025, 09:04 PM , IST

  • Keerthy Suresh Photos: కీర్తి సురేష్ తన వెడ్డింగ్ కు సంబంధించిన కొన్ని స్టన్నింగ్ ఫొటోలను శుక్రవారం (జనవరి 24) ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు కాజల్ అగర్వాల్ కూడా కామెంట్ చేయడం విశేషం.

Keerthy Suresh Photos: కీర్తి సురేష్ గతేడాది డిసెంబర్ 12న ఆంటోనీ తాటిల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. గోవాలో వీళ్ల పెళ్లి జరిగింది.

(1 / 12)

Keerthy Suresh Photos: ఆ పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను తాజాగా కీర్తి మరోసారి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(2 / 12)

Keerthy Suresh Photos: మాలోని మలయాళీలను బయటకు తీసుకొచ్చాం.. టోస్ట్ విత్ ఎ ట్విస్ట్ అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను కీర్తి పోస్ట్ చేసింది.

(3 / 12)

Keerthy Suresh Photos: తాజా వెడ్డింగ్ ఫొటోల్లో కీర్తి చాలా అందంగా కనిపించింది.

(4 / 12)

Keerthy Suresh Photos: తాజా వెడ్డింగ్ ఫొటోల్లో కీర్తి చాలా అందంగా కనిపించింది.

Keerthy Suresh Photos: కీర్తి షేర్ చేసిన ఫొటోలపై కాజల్ అగర్వాల్ కామెంట్ చేసింది. ఫొటోలు స్టన్నింగా ఉన్నాయి.. నువ్వు మరింత స్టన్నింగా కనిపిస్తున్నావంటూ కాజల్ అనడం విశేషం.

(5 / 12)

Keerthy Suresh Photos: కీర్తి సురేష్, ఆంటోనీ తమ 15 ఏళ్ల డేటింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే.

(6 / 12)

Keerthy Suresh Photos: గోవాలో జరిగిన పెళ్లి తెరవెనుక ఫొటోలు, వాళ్ల ఫ్యామిలీ, సన్నిహితులు ఎంజాయ్ చేసిన తీరు వీటిని చూస్తే తెలుస్తోంది.

(7 / 12)

Keerthy Suresh Photos: కీర్తి సురేష్ లో పెళ్లి కళ బాగా కనిపిస్తోంది.

(8 / 12)

Keerthy Suresh Photos: కీర్తి సురేష్ లో పెళ్లి కళ బాగా కనిపిస్తోంది.

Keerthy Suresh Photos: ఆంటోనీ తాటిల్ తో కీర్తి ఇలా..

(9 / 12)

Keerthy Suresh Photos: ఆంటోనీ తాటిల్ తో కీర్తి ఇలా..

Keerthy Suresh Photos: ఈ జంట సంగీత్ సందర్భంగా కూడా డ్యాన్స్ చేస్తూ జాలీగా గడిపింది

(10 / 12)

Keerthy Suresh Photos: ఈ జంట సంగీత్ సందర్భంగా కూడా డ్యాన్స్ చేస్తూ జాలీగా గడిపింది

Keerthy Suresh Photos: కీర్తి సురేష్, ఆమె భర్త ఆంటోనీ తాటిల్

(11 / 12)

Keerthy Suresh Photos: కీర్తి సురేష్, ఆమె భర్త ఆంటోనీ తాటిల్

Keerthy Suresh Photos: కీర్తి సురేష్, ఆంటోనీ తాటిల్ సంగీత్ నైట్

(12 / 12)

Keerthy Suresh Photos: కీర్తి సురేష్, ఆంటోనీ తాటిల్ సంగీత్ నైట్

WhatsApp channel

ఇతర గ్యాలరీలు