Keerthy Suresh: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు కీర్తి సురేష్ తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?-keerthy suresh remuneration how much mahanati actress earns for her instagram posts ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keerthy Suresh: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు కీర్తి సురేష్ తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Keerthy Suresh: ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు కీర్తి సురేష్ తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Jul 29, 2024, 11:40 AM IST Nelki Naresh Kumar
Jul 29, 2024, 11:40 AM , IST

Keerthy Suresh: గ‌త కొన్నాళ్లుగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా ఉంటోంది కీర్తిసురేష్‌. త‌మిళంతో పాటు తెలుగులో లేడీ ఓరియెంటెడ్ మూవీతో పాటు ప్ర‌యోగాల‌తో కూడిన క‌థాంశాల‌కు ఇంపార్టెన్స్ ఇస్తోంది.

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న మూడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఈ ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజ్  కానున్నాయి. 

(1 / 6)

ర‌ఘు తాత మూవీ ఆగ‌స్ట్ 15న థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఈ మూవీని కేజీఎఫ్ ఫేమ్ హోంబ‌లే ఫిల్మ్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. 

(2 / 6)

తెలుగులోనూ ఉప్పు క‌ప్పురంబు పేరుతో  ఓ కామెడీ మూవీ చేస్తోంది కీర్తి సురేష్‌. సుహాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ మూవీ డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. 

(3 / 6)

కీర్తి సురేష్ బేబీ జాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తేరీ రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తోన్నాడు.  

(4 / 6)

కీర్తి సురేష్ ప్ర‌స్తుతం ఒక్కో మూవీ కోసం మూడు నుంచి నాలుగు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది.

(5 / 6)

ఒక్కో యాడ్‌కు 30 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తోన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ కోసం ఒక్కో పోస్ట్‌కు 25 ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు స‌మాచారం. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు