Keerthy Suresh Hot Photos: మల్టీకలర్ లెహంగాలో కీర్తి సురేష్ పరువాల విందు-keerthy suresh looks stunning in a multi colour lehenga ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Keerthy Suresh Looks Stunning In A Multi Colour Lehenga

Keerthy Suresh Hot Photos: మల్టీకలర్ లెహంగాలో కీర్తి సురేష్ పరువాల విందు

May 29, 2023, 01:59 PM IST HT Telugu Desk
May 29, 2023, 01:59 PM , IST

Keerthy Suresh Hot Photos: కెరీర్‌లో ఎక్కువ‌గా ట్రెడిష‌న‌ల్ రోల్స్‌లోనే క‌నిపించింది కీర్తిసురేష్‌. గ్లామ‌ర్ రోల్స్‌కు ఈ ముద్దుగుమ్మ సెట్ కాద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఆ ముద్ర‌ను చెరిపివేసే ప్ర‌య‌త్నంలో ఉంది ద‌స‌రా భామ‌. 

సోమ‌వారం మ‌ల్టీక‌ల‌ర్ లెహంగాలో అందాల‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కీర్తిసురేష్‌. 

(1 / 5)

ఈ హాట్ ఫొటోషూట్‌లో కీర్తిసురేష్ క్యూట్ ఫోజుల‌తో అభిమానుల‌ను క‌వ్విస్తోంది. 

(2 / 5)

ఇటీవ‌లే కీర్తి సురేష్ త‌న స్నేహితుడు ఫ‌ర్హాన్‌తో క‌లిసి దిగిన ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. కీర్తికి కాబోయే భ‌ర్త అత‌డే అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

(3 / 5)

కీర్తిసురేష్ పెళ్లి వార్త‌ల‌ను ఆమె తండ్రి, నిర్మాత సురేష్ ఖండించారు. అవ‌న్నీ అబ‌ద్దాలంటూ తేల్చిచెప్పారు.

(4 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి సోద‌రిగా న‌టిస్తోంది కీర్తిసురేష్‌. 

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు