Keerthy Suresh OTT: తెల్ల చీరలో కీర్తి సురేష్ హాట్ షో.. మెడలో భారీ లాకెట్.. ఓటీటీ సిరీస్ అక్క టీజర్ ఈవెంట్ ఫొటోలు-keerthy suresh in white saree with locket in netflix ott web series akka teaser launch event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keerthy Suresh Ott: తెల్ల చీరలో కీర్తి సురేష్ హాట్ షో.. మెడలో భారీ లాకెట్.. ఓటీటీ సిరీస్ అక్క టీజర్ ఈవెంట్ ఫొటోలు

Keerthy Suresh OTT: తెల్ల చీరలో కీర్తి సురేష్ హాట్ షో.. మెడలో భారీ లాకెట్.. ఓటీటీ సిరీస్ అక్క టీజర్ ఈవెంట్ ఫొటోలు

Feb 04, 2025, 02:18 PM IST Sanjiv Kumar
Feb 04, 2025, 02:18 PM , IST

  • Keerthy Suresh OTT Web Series Akka Promotional Photos: కీర్తి సురేష్ బాలీవుడ్‌లో చేస్తున్న ఓటీటీ వెబ్ సిరీస్ అక్క. బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టేతో కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న అక్క టీజర్ ఈవెంట్‌‌లో తెల్ల చీరలో చాలా హాట్‌గా కనిపించింది కీర్తి సురేష్. అక్క సిరీస్‌లోని భారీ లాకెట్‌ను మెడలో వేసుకుంది.

మహానటి కీర్తి సురేష్ ఇటీవల కాలంలో హాట్ షోతో రచ్చ చేస్తోంది. అందుకు కారణం కీర్తి సురేష్ బాలీవుడ్ అండ్ ఓటీటీ ఎంట్రీనే కారణమని టాక్ నడుస్తోంది. రీసెంట్‌గా వరుణ్ ధావన్ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఆ మూవీలో గ్లామర్ షో చేసింది. 

(1 / 6)

(All Pics @Instagram/Keerthy Suresh)

అయితే, బేబీ జాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది కీర్తి సురేష్. మహానటి కీర్తి సురేష్ ఓటీటీ ఎంట్రీ ఇస్తోన్న సిరీస్ అక్క. 

(2 / 6)

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టేతో కీర్తి సురేష్ తొలిసారిగా నటించిన వెబ్ సిరీసే అక్క. ఫిబ్రవరి 3న అక్క టీజర్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి అక్క టీజర్ లాంచ్ ఏర్పాటు చేశారు.  

(3 / 6)

ఓటీటీ వెబ్ సిరీస్ అక్క టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కీర్తి సురేష్ సూపర్ హాట్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. తెల్ల చీర, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో కీర్తి సురేష్ బోల్డ్ షో చేసింది. అలాగే, అక్క సిరీస్‌లో తను మెడలో వేసుకున్న భారీ లాకెట్‌తో ప్రమోషన్స్‌లో పాల్గొంది కీర్తి సురేష్. 

(4 / 6)

(Twitter)

అక్క సిరీస్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా షేర్ చేసింది కీర్తి సురేష్. దీంతో కీర్తి సురేష్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

(5 / 6)

ఇదిలా ఉంటే, కీర్తి సురేష్, రాధికా ఆప్టే మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్న అక్క వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇంకా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ కానీ అక్క సిరీస్‌కు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వం వహించగా.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మిస్తోంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు