Keerthy Suresh: కీర్తి సురేష్ మైండ్ బ్లాక్ సెక్సీ షో.. బంగారంలా మెరిసిపోతున్న ఫొటోలు
Keerthy Suresh Yellow Sleeveless Blouse Saree Pics: మహానటి కీర్తి సురేష్ యెల్లో కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో బంగారం వలే కీర్తి సురేష్ మెరిసిపోతోంది.
(1 / 8)
నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది ముద్దుగుమ్మ కీర్తి సురేష్. (Instagram)
(2 / 8)
మహానటి సినిమాతో దేశవ్యాప్తంగా అట్రాక్ట్ చేసిన కీర్తి సురేష్ ఆమె నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ అందుకుంది. (Instagram)
(3 / 8)
హోమ్లీ అండ్ బబ్లీగా కనిపించే కీర్తి సురేష్ అప్పట్లో ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలు ఎక్కువగా చేసింది. (Instagram)
(4 / 8)
మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, చిన్ని వంటి సినిమాలతో అలరించింది కీర్తి సురేష్. వీటిలో చిన్ని తప్పా మిగతావి అంతగా ఆకట్టుకోలేదు. (Instagram)
(5 / 8)
గాంధారి వంటి మ్యూజిక్ ఆల్బమ్ చేసిన కీర్తి సురేష్ సర్కారు వారి పాటలో గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది. (Instagram)
(6 / 8)
ఇటీవల దసరాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ భోళా శంకర్‌లో చిరంజీవికి చెల్లెలుగా నటించింది. (Instagram)
(7 / 8)
త్వరలో రివాల్వర్ రీటాగా కనిపించనున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ షో చేసింది. (Instagram)
ఇతర గ్యాలరీలు