
(1 / 10)
Keerthy Suresh Ghibli Photos: కీర్తి సురేష్ తన షూట్ డేను ఇలా గిబ్లిఫై చేసింది.

(2 / 10)
Keerthy Suresh Ghibli Photos: ఏఐ ద్వారా గిబ్లిఫై చేసిన తన ఫొటోలను ఆమె సోమవారం (మార్చి 31) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

(3 / 10)
Keerthy Suresh Ghibli Photos: జపాన్ కు చెందిన స్టూడియో గిబ్లీ రూపొందించిన యానిమేషన్ ఫొటోలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. వీటిని తాజాగా చాట్‌జీపీటీ ఏఐ రూపొందించి ఇస్తుండటంతో చాలా మంది తమ ఫొటోలను ఇలా యానిమేషన్ రూపంలో చూసుకుంటున్నారు.

(4 / 10)
Keerthy Suresh Ghibli Photos: బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా తన ఫొటోలను ఇలా గిబ్లిఫై చేయగా.. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ట్రై చేసింది.

(5 / 10)
Keerthy Suresh Ghibli Photos: బ్యూటీఫుల్, క్యూటీ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీలను అభిమానులను కామెంట్స్ గా పోస్ట్ చేస్తున్నారు.

(6 / 10)
Keerthy Suresh Ghibli Photos: కీర్తి సురేష్ ప్రస్తుతం ఓ మూవీ షూట్ లో ఉండగా.. ఆ ఫొటోలను ఇలా గిబ్లిఫై చేసింది.

(7 / 10)
Keerthy Suresh Ghibli Photos: మీ ఫొటోలను కూడా ఇలా గిబ్లిఫై చేసుకోవచ్చు. సింపుల్ గా చాట్‌జీపీటీ వెబ్ లేదా యాప్ లోకి వెళ్లి.. మీ ఫొటోలను అప్‌లోడ్ చేసి గిబ్లిఫై దిస్ ఫొటో అనే ప్రాంప్ట్ ఇస్తే చాలా సెకన్లలో మీ గిబ్లి ఫొటో రెడీ అవుతుంది.

(8 / 10)
Keerthy Suresh Ghibli Photos: కీర్తి సురేష్ గిబ్లి ఫొటో

(9 / 10)
Keerthy Suresh Ghibli Photos: కీర్తి సురేష్ గిబ్లి ఫొటో

(10 / 10)
Keerthy Suresh Ghibli Photos: కీర్తి సురేష్ గిబ్లి ఫొటో
ఇతర గ్యాలరీలు