Keerthy Suresh: న‌ల్ల చీర‌లో మ‌హాన‌టి జిగేల్ - కీర్తి సురేష్ ఫొటోలు వైర‌ల్‌-keerthy suresh black saree photos mahanati movie heroine latest pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Keerthy Suresh: న‌ల్ల చీర‌లో మ‌హాన‌టి జిగేల్ - కీర్తి సురేష్ ఫొటోలు వైర‌ల్‌

Keerthy Suresh: న‌ల్ల చీర‌లో మ‌హాన‌టి జిగేల్ - కీర్తి సురేష్ ఫొటోలు వైర‌ల్‌

Published Jan 23, 2025 03:24 PM IST Nelki Naresh Kumar
Published Jan 23, 2025 03:24 PM IST

Keerthy Suresh: బేబీ జాన్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్‌. తొలి మూవీతో హిందీలో స‌క్సెస్ అందుకోవాల‌ని క‌ల‌లు క‌న్న‌ది. కానీ బేబీ జాన్ డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో కీర్తి సురేష్ క‌ల నెర‌వేర‌లేదు.

బ్లాక్ శారీలో జిగేల్ మ‌ని మెరిసిపోతున్న ఫొటోల‌ను మ‌హాన‌టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

(1 / 5)

బ్లాక్ శారీలో జిగేల్ మ‌ని మెరిసిపోతున్న ఫొటోల‌ను మ‌హాన‌టి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 

కీర్తి సురేష్ కొత్త ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 

(2 / 5)

కీర్తి సురేష్ కొత్త ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 

ప్ర‌స్తుతం త‌మిళంలో రివాల్వ‌ర్ రీటా, క‌న్నీవిదా సినిమాలు చేస్తోంది కీర్తి సురేష్‌. 

(3 / 5)

ప్ర‌స్తుతం త‌మిళంలో రివాల్వ‌ర్ రీటా, క‌న్నీవిదా సినిమాలు చేస్తోంది కీర్తి సురేష్‌. 

ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ద్వారా  ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. 

(4 / 5)

ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్ ద్వారా  ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. 

తెలుగులో ఉప్పు క‌ప్పురంబు అనే వెబ్‌సిరీస్‌లో న‌టిస్తోంది కీర్తి సురేష్‌. 

(5 / 5)

తెలుగులో ఉప్పు క‌ప్పురంబు అనే వెబ్‌సిరీస్‌లో న‌టిస్తోంది కీర్తి సురేష్‌. 

ఇతర గ్యాలరీలు