Academy awards: ఆస్కార్ వేదికపై ఉద్విగ్న క్షణాలు-keeravaani and chandrabose accept the award for best original song for naatu naatu from rrr in pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Academy Awards: ఆస్కార్ వేదికపై ఉద్విగ్న క్షణాలు

Academy awards: ఆస్కార్ వేదికపై ఉద్విగ్న క్షణాలు

Published Mar 13, 2023 09:21 AM IST HT Telugu Desk
Published Mar 13, 2023 09:21 AM IST

  • Academy awards: ఆస్కార్ వేదికపై అవార్డులు అందుకున్న క్షణాల చిత్ర మాలిక ఇక్కడ చూడొచ్చు.

ఎం.ఎం. కీరవాణి చంద్రబోస్: RRR నుండి "నాటు నాటు" కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు, లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆదివారం జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ప్రెస్ రూమ్‌లో పోజులిచ్చారు.

(1 / 4)

(Jordan Strauss/Invision/AP)

నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు ప్రదానం చేస్తున్న జానెల్ మోనే, కేట్ హడ్సన్

(2 / 4)

(AP)

ఆస్కార్ స్వీకరించిన వేళ చంద్రబోస్, ఎంఎం కీరవాణి

(3 / 4)

ఆస్కార్ స్వీకరించిన వేళ చంద్రబోస్, ఎంఎం కీరవాణి

(AP)

నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ స్వీకరించిన అనంతరం చంద్రబోస్, కీరవాణిల ఆనందోత్సాహం

(4 / 4)

(Chris Pizzello/Invision/AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు