Telugu News  /  Photo Gallery  /  Keep Your Fatigue At Bay By Eating Right In A Right Way, Here Is What Should Have In Morning Meal

Morning Meal । రోజంతా చురుగ్గా ఉండాలంటే.. ఉదయం వేళ ఇలాంటివి తినాలి!

06 February 2023, 20:15 IST HT Telugu Desk
06 February 2023, 20:15 , IST

Morning Meal: మీరు ఉదయం శక్తివంతంగా ఉంటే రోజంతా చురుగ్గా ఉంటారు. అందుకే ఉదయం ఎలాంటి అల్పాహారం తీసుకోవాలో చూడండి.

చాలా మంది ఉదయాన్నే లేచి ఒక కప్పు టీ లేదా కాఫీ తీసుకుంటారు. వాస్తవానికి, ఖాళీ కడుపుతో ఏమి తినాలి అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి. 

(1 / 6)

చాలా మంది ఉదయాన్నే లేచి ఒక కప్పు టీ లేదా కాఫీ తీసుకుంటారు. వాస్తవానికి, ఖాళీ కడుపుతో ఏమి తినాలి అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి. (Unsplash)

সকালে ঘুম থেকে উঠে অনেকেই হাতে তুলে নেন চা বা কফির কাপ। কেউ বা আবার গরম জল বা অ্যাপেল সিডার ভিনিগারে চুমুক দেন। আসলে খালি পেটে কি খাওয়া উচিত তা নিয়ে আছে নানা মুনির নানা মত। চলুন দেখে নেওয়া যাক কী বলছেন বিশেষজ্ঞরা। 

(2 / 6)

সকালে ঘুম থেকে উঠে অনেকেই হাতে তুলে নেন চা বা কফির কাপ। কেউ বা আবার গরম জল বা অ্যাপেল সিডার ভিনিগারে চুমুক দেন। আসলে খালি পেটে কি খাওয়া উচিত তা নিয়ে আছে নানা মুনির নানা মত। চলুন দেখে নেওয়া যাক কী বলছেন বিশেষজ্ঞরা। 

ప్రతి రాత్రి పడుకునే ముందు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ను ఒక గుప్పెడు నానబెట్టండి. బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, పిస్తాలు, ఎండుద్రాక్ష వంటివి. వీటిని ఉదయాన్నే తినండి. మంచి పోషకాలు, శక్తి లభిస్తాయి. 

(3 / 6)

ప్రతి రాత్రి పడుకునే ముందు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ను ఒక గుప్పెడు నానబెట్టండి. బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, పిస్తాలు, ఎండుద్రాక్ష వంటివి. వీటిని ఉదయాన్నే తినండి. మంచి పోషకాలు, శక్తి లభిస్తాయి. (Unsplash)

ఉదయం వ్యాయామం చేసే వారు ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లు తినడం మేలు. 

(4 / 6)

ఉదయం వ్యాయామం చేసే వారు ఒకటి లేదా రెండు ఉడికించిన గుడ్లు తినడం మేలు. (Freepik)

 ఓట్స్‌లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

(5 / 6)

 ఓట్స్‌లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి(Freepik)

 కాఫీలు మధ్యాహ్నం తర్వాత తీసుకుంటే రాత్రికి నిద్రలేమి ఉంటుంది. అందువల్ల కాఫీని ఉదయం తాగటమే మేలు.

(6 / 6)

 కాఫీలు మధ్యాహ్నం తర్వాత తీసుకుంటే రాత్రికి నిద్రలేమి ఉంటుంది. అందువల్ల కాఫీని ఉదయం తాగటమే మేలు.

ఇతర గ్యాలరీలు