Vastu Tips। కొత్త ఏడాదిలో పురోగతి కోసం ఇంట్లో ఈ వాస్తు పరిహారాలు చేసుకోండి!-keep these vastu changes at home to make your new year a prosperous one ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Keep These Vastu Changes At Home To Make Your New Year A Prosperous One

Vastu Tips। కొత్త ఏడాదిలో పురోగతి కోసం ఇంట్లో ఈ వాస్తు పరిహారాలు చేసుకోండి!

Dec 21, 2022, 09:42 PM IST HT Telugu Desk
Dec 21, 2022, 09:42 PM , IST

Vastu Tips for New Year :ఈ ఏడాది చివరకు వచ్చేశాం. 2022లో కొన్ని కష్టాలు, కొన్ని ఇష్టాలతో గడిచిపోవచ్చు. అయితే రాబోయే 2023లో మీరు మంచి పురోగతిని కోరుకుంటే ఈ వాస్తు చిట్కాలను పాటించండి.

మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే అవి మీ జీవితంలో అనేక సమస్యలను సృష్టించవచ్చు. అయితే ఇండోర్ ఎకాలజీలో కొద్దిపాటు మార్పులు చేసుకుంటే అది జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సును అందిస్తుంది.

(1 / 8)

మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే అవి మీ జీవితంలో అనేక సమస్యలను సృష్టించవచ్చు. అయితే ఇండోర్ ఎకాలజీలో కొద్దిపాటు మార్పులు చేసుకుంటే అది జీవితంలో శాంతి, ఆనందం, శ్రేయస్సును అందిస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఇంటీరియర్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తికి అవకాశం కల్పించవచ్చు. 

(2 / 8)

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఇంటీరియర్‌లో మార్పులు చేసుకోవడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తికి అవకాశం కల్పించవచ్చు. 

మీరు నిద్రపోయే మంచాన్ని నైరుతి వైపు కాకుండా ఈశాన్యం వైపు ఉండేలా ఉంచండి. ఈ మార్పు ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. 

(3 / 8)

మీరు నిద్రపోయే మంచాన్ని నైరుతి వైపు కాకుండా ఈశాన్యం వైపు ఉండేలా ఉంచండి. ఈ మార్పు ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. 

వాస్తుశాస్త్రం ప్రకారం, అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి. తలుపు ముందు లేదా నైరుతి దిశలో అద్దాన్ని ఉంచడం వల్ల వ్యక్తి జీవితంలో చెడు శక్తులు వస్తాయని నమ్ముతారు

(4 / 8)

వాస్తుశాస్త్రం ప్రకారం, అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచాలి. తలుపు ముందు లేదా నైరుతి దిశలో అద్దాన్ని ఉంచడం వల్ల వ్యక్తి జీవితంలో చెడు శక్తులు వస్తాయని నమ్ముతారు

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంటి కిటికీలు, తలుపులు ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఎందుకంటే ఈ దిశ నుండి కాంతి, గాలితో పాటు సానుకూల శక్తి మన జీవితానికి కొత్త దిశను అందిస్తుంది.

(5 / 8)

వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంటి కిటికీలు, తలుపులు ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలి. ఎందుకంటే ఈ దిశ నుండి కాంతి, గాలితో పాటు సానుకూల శక్తి మన జీవితానికి కొత్త దిశను అందిస్తుంది.

ఇంట్లో నీటిని నిల్వ ఉంచే ఏదైనా కంటైనర్, అది త్రాగునీటి కంటైనర్ కావొచ్చు,  లేదా అక్వేరియం లేదా చిన్న జాడీ అయినా, వీటన్నింటిని ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉంచాలి.

(6 / 8)

ఇంట్లో నీటిని నిల్వ ఉంచే ఏదైనా కంటైనర్, అది త్రాగునీటి కంటైనర్ కావొచ్చు,  లేదా అక్వేరియం లేదా చిన్న జాడీ అయినా, వీటన్నింటిని ఎల్లప్పుడూ తూర్పు దిశలో ఉంచాలి.

వాస్తుశాస్త్రం ప్రకారం, విద్యార్థి ఎప్పుడూ ఉత్తరాభిముఖంగా చదువుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వాస్తు శాస్త్రంలో ఉత్తరం వైపు ఆధ్యాత్మిక క్షేత్రంగా వర్ణించడమైనది. 

(7 / 8)

వాస్తుశాస్త్రం ప్రకారం, విద్యార్థి ఎప్పుడూ ఉత్తరాభిముఖంగా చదువుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వాస్తు శాస్త్రంలో ఉత్తరం వైపు ఆధ్యాత్మిక క్షేత్రంగా వర్ణించడమైనది. 

సంబంధిత కథనం

Disha Patani Summer Wear: సెక్సీ పోజులు, డ్రెస్సులతో అదరగొట్టే హాట్ యాక్ట్రెస్ దిశా పటానీ తాజాగా ఎయిర్‌పోర్టులో ఇలా సమ్మర్ వేర్ లో అదరగొట్టింది. ఆమె క్యాజువల్ లుక్ అభిమానులను ఆకర్షించింది.ఏప్రిల్ 24వ తేదీ మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎవరికి ఎలాంటి ఫలితాలు ఎదురుకాబోతున్నాయో చూద్దాం. ఎం.వెంకయ్యనాయుడు (ప్రజా వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్): ఎం.వెంకయ్యనాయుడు 2017 నుంచి 2022 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్ వద్ద జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి సతాబ్ది రాయ్ తో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీజనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో గత అయిదు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు పవన్ తెలిపారు. గత అయిదేళ్లలో పవన్ కల్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లు కాగా..ఇందుకు సంబంధించి రూ.47.07 కోట్లు ఆదాయపు పన్ను, రూ.26.84 కోట్లు జీఎస్టీ చెల్లించారు. 
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు