(1 / 5)
స్టార్ నటి కీర్తి సురేష్ తన భర్తతో కలిసి మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసింది. అక్కడి వెకేషన్ ఫొటోలను మాల్దీవ్స్ డైరీ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
(instagram-Keerthy Suresh)(2 / 5)
కీర్తి సురేష్ రిసార్ట్ లో ఇలా స్విమ్మింగ్ పూల్ పక్కన స్టైల్ గా ఫోజు ఇచ్చింది. నవ్వులు చిందిస్తున్న ఆమె లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
(instagram-Keerthy Suresh)(3 / 5)
భర్త ఆంటోనీతో కలిసి టైమ్ ను సరదాగా స్పెండ్ చేసింది కీర్తి సురేష్. ఫిజికల్ గానే ఇక్కడ ఉన్నా.. కానీ మెంటల్లీ మాల్దీవ్స్ లోనే.. అని ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది కీర్తి.
(instagram-Keerthy Suresh)(4 / 5)
కీర్తి సురేష్ 2024 డిసెంబర్ 12న గోవాలోని ప్రైవేట్ రీస్టార్ట్ లో ఆంటోనీని పెళ్లి చేసుకుంది. చాలా కాలం నుంచి కీర్తి సురేష్, ఆంటోనీ రిలేషన్ షిప్ లో ఉన్నారు.
(instagram-Keerthy Suresh)(5 / 5)
2013లో వచ్చిన గీతాంజలి మూవీ హీరోయిన్ గా కీర్తి సురేష్ కు ఫస్ట్ సినిమా. 2018లో వచ్చిన మహానటి సినిమాలో ఆమె యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. చివరగా హిందీ సినిమా బేబీ జాన్ లో కనిపించింది కీర్తి.
(instagram-Keerthy Suresh)ఇతర గ్యాలరీలు