KCR : కాకా హోటల్ లో కేసీఆర్, ఛాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు-kcr said that he wants to make himself powerful by winning the brs mps in the lok sabha elections ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kcr : కాకా హోటల్ లో కేసీఆర్, ఛాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు

KCR : కాకా హోటల్ లో కేసీఆర్, ఛాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చట్లు

Apr 29, 2024, 09:36 PM IST Bandaru Satyaprasad
Apr 29, 2024, 09:36 PM , IST

  • KCR : ఖమ్మం బస్సు యాత్ర మార్గంలో ఎల్లంపేట స్టేజీ తండా వద్ద రోడ్డు పక్కనే ఉన్న చిన్న ఛాయ్ హోటల్ వద్ద ఆగిన కేసీఆర్..స్థానికులతో ముచ్చటించారు.

ఖమ్మం బస్సు యాత్ర మార్గంలో ఎల్లంపేట స్టేజీ తండా వద్ద రోడ్డు పక్కనే ఉన్న చిన్న ఛాయ్ హోటల్ వద్ద ఆగిన కేసీఆర్..స్థానికులతో ముచ్చటించారు. సామాన్యమైన తమ హోటల్ కు వచ్చిన కేసీఆర్ ను చూసి హోటల్ యజమాని, కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు.  

(1 / 7)

హోటల్ నిర్వాహకులు ఎంతో ప్రేమతో మిర్చిబజ్జిలను కేసీఆర్     కు అందించారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన కేసీఆర్ కాసేపు వారితో ముచ్చటించారువారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

(2 / 7)

హోటల్ నిర్వాహకులు ఎంతో ప్రేమతో మిర్చిబజ్జిలను కేసీఆర్     కు అందించారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన కేసీఆర్ కాసేపు వారితో ముచ్చటించారు
వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

స్థానికుల కష్టాలు తెలుసుకుంటూ హోటల్ యజమాని సొందు అందించిన ఛాయ్ తాగారు కేసీఆర్.  తండా సర్పంచ్ లాల్సింగ్ సహా పలువురు కేసీఆర్ వస్తున్నారని తెలిసి అక్కడకు చేరుకున్నారు.  

(3 / 7)

స్థానికుల కష్టాలు తెలుసుకుంటూ హోటల్ యజమాని సొందు అందించిన ఛాయ్ తాగారు కేసీఆర్.  తండా సర్పంచ్ లాల్సింగ్ సహా పలువురు 
కేసీఆర్ వస్తున్నారని తెలిసి అక్కడకు చేరుకున్నారు.  

రైతులు తమకు రైతు బంధు రావడం లేదని, రుణమాఫీ కాలేదని, నీళ్లందక పొలాలు ఎండిపోయినాయని, కరెంటు రాట్లేదని తమ బాధలను కేసీఆర్ తో వ్యక్తం చేశారు. పలువురు వికలాంగులు, మహిళలు, వృద్ధులు కేసీఆర్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

(4 / 7)

 యువతీయువకులు కేసీఆర్ తో సెల్ఫీలు దిగారు. వారికి ఆప్యయంగా కేసీఆర్ కరచాలనం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయని వారికి తాను అండగా ఉంటానని కేసీఆర్ అన్నారు. 

(5 / 7)

 యువతీయువకులు కేసీఆర్ తో సెల్ఫీలు దిగారు. వారికి ఆప్యయంగా కేసీఆర్ కరచాలనం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వచ్చాయని వారికి తాను అండగా ఉంటానని కేసీఆర్ అన్నారు. 

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మెడలు వంచి సాధిద్దామని.. రైతాంగం తరఫున తాను పంచాతీ పంజ్ వలె కొట్లాడి రైతు బంధు సహా అన్ని హామీలను సాధిస్తానని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. 

(6 / 7)

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మెడలు వంచి సాధిద్దామని.. రైతాంగం తరఫున తాను పంచాతీ పంజ్ వలె కొట్లాడి రైతు బంధు సహా అన్ని హామీలను సాధిస్తానని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. 

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ ను గెలిపించి మోసపోయినట్టు మల్లా కాకుండా ఈ సారి  లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించి తనను శక్తివంతుడిని చేయాలని కేసీఆర్ అన్నారు.  

(7 / 7)

మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ ను గెలిపించి మోసపోయినట్టు మల్లా కాకుండా ఈ సారి  లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించి తనను శక్తివంతుడిని చేయాలని కేసీఆర్ అన్నారు.  

WhatsApp channel

ఇతర గ్యాలరీలు