MLA Lasya Nanditha Passed Away : లాస్య నందిత భౌతిక కాయానికి సీఎం రేవంత్, కేసీఆర్‌ నివాళులు-kcr and other leaders offers condolences to lasya nanditha ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mla Lasya Nanditha Passed Away : లాస్య నందిత భౌతిక కాయానికి సీఎం రేవంత్, కేసీఆర్‌ నివాళులు

MLA Lasya Nanditha Passed Away : లాస్య నందిత భౌతిక కాయానికి సీఎం రేవంత్, కేసీఆర్‌ నివాళులు

Published Feb 23, 2024 03:48 PM IST Maheshwaram Mahendra Chary
Published Feb 23, 2024 03:48 PM IST

  • BRS MLA Lasya Nanditha Passed Away: రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. ఆమె పార్థివదేహానికి సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు పలువురు ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక‌కాయానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. నందిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.

(1 / 9)

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక‌కాయానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళుల‌ర్పించారు. నందిత కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు.

ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివ దేహానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత నివాళులు అర్పించారు.

(2 / 9)

ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివ దేహానికి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత నివాళులు అర్పించారు.
(BRS Twitter)

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు కేసీఆర్.. పార్టీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.

(3 / 9)

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు కేసీఆర్.. పార్టీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.

(BRS Twitter)

లాస్య నందిత పార్థివ దేహాం వద్ద కేసీఆర్

(4 / 9)

లాస్య నందిత పార్థివ దేహాం వద్ద కేసీఆర్

(BRS Twitter)

భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు కేసీఆర్

(5 / 9)

భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు కేసీఆర్

(BRS Twitter)

నందిత కుటుంబంతో మాజీ మంత్రి తలసాని

(6 / 9)

నందిత కుటుంబంతో మాజీ మంత్రి తలసాని

ఇవాళ తెల్లవారుజామున పఠాన్‌చెరు సమీపంలో ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు

(7 / 9)

ఇవాళ తెల్లవారుజామున పఠాన్‌చెరు సమీపంలో ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు

(Twitter)

ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన నందిత కారు

(8 / 9)

ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన నందిత కారు

లాస్య నందిత అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

(9 / 9)

లాస్య నందిత అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

(BRS Twitter)

ఇతర గ్యాలరీలు