(1 / 5)
కయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన డ్రాగన్ మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. తమిళంతో పాటు తెలుగులో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
(2 / 5)
ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తోంది కయదు లోహర్. ఇదయం మురళి, ఇమ్మోర్టల్ తో పాటు శింబుకు జోడీగా మరో కోలీవుడ్ మూవీలో కథానాయికగా కనిపించబోతున్నది.
(3 / 5)
తెలుగులో విశ్వక్ సేన్ సరసన ఫంకీ మూవీలో ఆడిపాడబోతున్నది కయదు లోహర్.
(4 / 5)
మలయాళంలో తారం అనే మూవీలో ఛాన్స్‌ను దక్కించుకున్నది కయదు లోహర్. ఈ థ్రిల్లర్ మూవీలో నివిన్ పాల్ హీరోగా నటిస్తోన్నాడు.
(5 / 5)
ఇవే కాకుండా తెలుగు, తమిళంలో కయదు లోహర్ కొత్త సినిమాలు కొన్ని చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.
ఇతర గ్యాలరీలు