Kavya Maran: కావ్య మార‌న్ తండ్రి నిర్మించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే - అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ!-kavya maran father kalanithi maran tamil movies hits and flops allu arjun atlee movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Kavya Maran: కావ్య మార‌న్ తండ్రి నిర్మించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే - అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ!

Kavya Maran: కావ్య మార‌న్ తండ్రి నిర్మించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే - అల్లు అర్జున్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ!

Published Apr 17, 2025 12:04 PM IST Nelki Naresh
Published Apr 17, 2025 12:04 PM IST

ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పేరు చెప్ప‌గానే క్రికెట్ ఫ్యాన్స్‌కు తొలుత గుర్తొచ్చే పేరు కావ్య మార‌న్‌. ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌ల‌కు కావ్య మార‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తుంటుంది. త‌న హావ‌భావాలు, సంద‌డితో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

కావ్య మార‌న్ తండ్రి క‌ళానిధి మార‌న్ త‌మిళంలో టాప్ ప్రొడ్యూస‌ర్‌గా, డిస్ట్రిబ్యూట‌ర్‌గా కొన‌సాగుతోన్నారు.

(1 / 5)

కావ్య మార‌న్ తండ్రి క‌ళానిధి మార‌న్ త‌మిళంలో టాప్ ప్రొడ్యూస‌ర్‌గా, డిస్ట్రిబ్యూట‌ర్‌గా కొన‌సాగుతోన్నారు.

రోబో, స‌ర్కార్, జైల‌ర్‌, తిరుతో పాటు త‌మిళంలో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను క‌ళానిధి మార‌న్ నిర్మించారు.

(2 / 5)

రోబో, స‌ర్కార్, జైల‌ర్‌, తిరుతో పాటు త‌మిళంలో ప‌లు బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను క‌ళానిధి మార‌న్ నిర్మించారు.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌తో జైల‌ర్ 2, కూలీ సినిమాల‌ను నిర్మిస్తోన్నారు కళానిధి మార‌న్‌.

(3 / 5)

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌తో జైల‌ర్ 2, కూలీ సినిమాల‌ను నిర్మిస్తోన్నారు కళానిధి మార‌న్‌.

అల్లు అర్జున్‌, అట్లీ మూవీతో నిర్మాత‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు క‌ళానిధి మార‌న్‌. ఇటీవ‌లే అల్లు అర్జున్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీని అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

(4 / 5)

అల్లు అర్జున్‌, అట్లీ మూవీతో నిర్మాత‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నారు క‌ళానిధి మార‌న్‌. ఇటీవ‌లే అల్లు అర్జున్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీని అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ ఈ సినిమాల‌ను నిర్మిస్తోన్నారు.

(5 / 5)

స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ ఈ సినిమాల‌ను నిర్మిస్తోన్నారు.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు