Katrina Kaif Hot Photos: కిరాక్ అందాల‌తో కిక్కెక్కిస్తున్న క‌త్రినా కైఫ్‌-katrina kaif looks mesmerizing in multi color sequin dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Katrina Kaif Looks Mesmerizing In Multi Color Sequin Dress

Katrina Kaif Hot Photos: కిరాక్ అందాల‌తో కిక్కెక్కిస్తున్న క‌త్రినా కైఫ్‌

Dec 15, 2022, 12:47 PM IST Nelki Naresh Kumar
Dec 15, 2022, 12:47 PM , IST

Katrina Kaif Hot Photos: అందాల ఆర‌బోత విష‌యంలో యంగ్ హీరోయిన్ల‌ను మించి పోతుంది క‌త్రినా కైఫ్‌. ఇటీవ‌ల ముంబాయిలో జ‌రిగిన ఓ అవార్డ్ ఫంక్ష‌న్‌కు గ్లామ‌ర్ త‌ళుకుల‌తో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

మ‌ల్టీక‌ల‌ర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో అందాల‌తో మెరిసింది క‌త్రినా కైఫ్‌. 

(1 / 5)

మ‌ల్టీక‌ల‌ర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో అందాల‌తో మెరిసింది క‌త్రినా కైఫ్‌. 

ఈ వేడుక‌లో క‌త్రినా కైఫ్ ధ‌రించిన  డ్రెస్ ధ‌ర దాదాపు రెండు ల‌క్ష‌ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. 

(2 / 5)

ఈ వేడుక‌లో క‌త్రినా కైఫ్ ధ‌రించిన  డ్రెస్ ధ‌ర దాదాపు రెండు ల‌క్ష‌ల‌కుపైనే ఉంటుంద‌ని స‌మాచారం. 

ఈ డ్రెస్‌లో  క‌త్రినా త‌న ఒయ్యారాల‌తో  మ‌న‌సుల్ని దోచేస్తుంద‌ని  ఫొటోషూట్‌పై  ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

(3 / 5)

ఈ డ్రెస్‌లో  క‌త్రినా త‌న ఒయ్యారాల‌తో  మ‌న‌సుల్ని దోచేస్తుంద‌ని  ఫొటోషూట్‌పై  ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్‌తో టైగ‌ర్ -3 సినిమా చేస్తోంది క‌త్రినాకైఫ్‌

(4 / 5)

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో స‌ల్మాన్‌ఖాన్‌తో టైగ‌ర్ -3 సినిమా చేస్తోంది క‌త్రినాకైఫ్‌

విజ‌య్ సేతుప‌తి, క‌త్రినా కైఫ్ జంట‌గా మేరీ క్రిస్మ‌న్ అనే సినిమా రూపొందుతోంది. 

(5 / 5)

విజ‌య్ సేతుప‌తి, క‌త్రినా కైఫ్ జంట‌గా మేరీ క్రిస్మ‌న్ అనే సినిమా రూపొందుతోంది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు