Katrina Kaif : చెలిసోకు లేత చిగురాకు.. ఇప్పటికీ అలానే ఉన్న కత్రినా..
- ఇతర బి-టౌన్ ప్రముఖులతో పోలిస్తే కత్రినా కైఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఎక్కువ ఫోటోలను షేర్ చేయదు కానీ.. ఆమె ఎప్పుడు చేసినా అవి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాలో తెల్లటి టీ-షర్ట్‌తో డెనిమ్ డంగరీ లుక్‌లో అభిమానుల మనసును మరోసారి దోచుకుంది.
- ఇతర బి-టౌన్ ప్రముఖులతో పోలిస్తే కత్రినా కైఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఎక్కువ ఫోటోలను షేర్ చేయదు కానీ.. ఆమె ఎప్పుడు చేసినా అవి వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఇన్‌స్టాలో తెల్లటి టీ-షర్ట్‌తో డెనిమ్ డంగరీ లుక్‌లో అభిమానుల మనసును మరోసారి దోచుకుంది.
(1 / 9)
తాజాగా కత్రినా కైఫ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో స్టైల్‌గా, సహజంగా కొన్ని స్టిల్స్ ఇచ్చింది. క్యాజువల్ వేర్ నుంచి స్టైలిష్ డిజైనర్ సిల్హౌట్‌ల వరకు కత్రినాకు నిజమైన బాస్-లేడీలా కనిపిస్తుంది. తాజాగా తెల్లటి టీ-షర్టు, డెనిమ్ డంగరీలో నెక్స్ట్ డోర్ వైబ్స్ ఇచ్చింది. (Instagram/@katrinakaif)
(2 / 9)
కత్రినా కైఫ్ ఫోటోలకు ఎలా ఫోజులివ్వాలో బాగా తెలుసు. తాజాగా కాఫీ విత్ కరణ్‌లో ఆమె భర్త విక్కీ కౌశల్ కూడా అదే విషయాన్ని వెల్లడించారు.(Instagram/@katrinakaif)
(3 / 9)
కత్రినా కైఫ్ ఒక కుర్చీపై కూర్చుని.. హెయిర్ సెట్ చేసుకుంటూ అందమైన క్యాండిడ్ పోజ్ ఇచ్చింది.(Instagram/@katrinakaif)
(4 / 9)
కత్రినా మినిమల్ మేకప్‌ని ఎంచుకుని.. తన మెరిసే చర్మాన్ని ప్రదర్శించింది. హెయిర్‌ను లీవ్ చేసి.. ఫోటోలకు క్యాండిడ్ ఫోజులిచ్చింది.(Instagram/@katrinakaif)
(5 / 9)
కత్రినా కైఫ్ ఇంతకు ముందు నలుపు, తెలుపు స్ట్రిప్డ్ మినీ షర్ట్ డ్రెస్‌లో సిల్వర్ హోప్ చెవిపోగులతో జతచేసి.. కెమెరాకు అదిరే భంగిమలిచ్చింది.(Instagram/@katrinakaif)
(7 / 9)
మరొక ఫోటోషూట్‌లో కత్రినా కైఫ్ జిమ్మెర్‌మాన్ లేబుల్ నుంచి పూల కార్సెట్‌తో కూడిన దుస్తుల్లో మెరిసింది.(Instagram/@katrinakaif)
(8 / 9)
దుస్తుల శ్రేణి అధికారిక వెబ్‌సైట్ ప్రకారం కత్రినా కైఫ్ ధరించిన డ్రెస్ ధర రూ.1,47,924.(zimmermann.com)
ఇతర గ్యాలరీలు