
(1 / 5)
కార్తీక దీపం సీరియల్ తెలుగులో పెద్ద సక్సెస్ అయ్యింది. స్టార్ మా సీరియల్‌లో ఆరేళ్ల పాటు ఈ సీరియల్ టెలికాస్ట్ అయ్యింది.

(2 / 5)
కార్తీక దీపం 2 సీక్వెల్‌లో కూడా దీప పాత్రలోనే ప్రేమీ విశ్వనాథ్ సీరియల్ లవర్స్‌ను మెప్పిస్తోంది.

(3 / 5)
కార్తీక దీపం మలయాళ వెర్షన్ కరుత్తముత్తు సీరియల్‌లో ప్రేమీ విశ్వనాథ్ లీడ్ రోల్‌లో నటించింది.

(4 / 5)
తమిళంలో కాత్రిక్క వెండక్క అనే సినిమాలో ప్రేమీ విశ్వనాథ్ హీరోయిన్‌గా నటించింది.

(5 / 5)
తెలుగులో నాగచైతన్య కస్టడీ మూవీలో గెస్ట్ రోల్‌లో తళుక్కున మెరిసింది.
ఇతర గ్యాలరీలు