కార్తీక దీపం డాక్ట‌ర్ బాబు విల‌న్‌గా న‌టించిన మూవీ ఇదే - కానీ సినిమా డిజాస్ట‌ర్‌-karthika deepam fame nirupam paritala movies hits and flops ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  కార్తీక దీపం డాక్ట‌ర్ బాబు విల‌న్‌గా న‌టించిన మూవీ ఇదే - కానీ సినిమా డిజాస్ట‌ర్‌

కార్తీక దీపం డాక్ట‌ర్ బాబు విల‌న్‌గా న‌టించిన మూవీ ఇదే - కానీ సినిమా డిజాస్ట‌ర్‌

Published May 10, 2025 04:38 PM IST Nelki Naresh
Published May 10, 2025 04:38 PM IST

తెలుగులో టాప్ సీరియ‌ల్ యాక్ట‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నారు నిరుప‌మ్ ప‌రిటాల‌. డాక్ట‌ర్ బాబుగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన నిరుప‌మ్ ప‌రిటాల కొన్ని సినిమాల్లో కూడా క‌నిపించాడు. ఆ మూవీస్ ఏవంటే?

 సినిమా యాక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌న్నాడు నిరుప‌మ్ ప‌రిటాల‌. కానీ తొలుత సీరియ‌ల్స్‌లో అవ‌కాశం రావ‌డంతో బుల్లితెర‌వైపు అడుగులు వేశాడు.

(1 / 5)

సినిమా యాక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు క‌న్నాడు నిరుప‌మ్ ప‌రిటాల‌. కానీ తొలుత సీరియ‌ల్స్‌లో అవ‌కాశం రావ‌డంతో బుల్లితెర‌వైపు అడుగులు వేశాడు.

అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన ఫిట్టింగ్ మాస్ట‌ర్ మూవీలో నిరుప‌మ్‌ విల‌న్‌గా న‌టించాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ ర‌భ‌స‌లోనూ కీల‌క పాత్ర పోషించాడు.

(2 / 5)

అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన ఫిట్టింగ్ మాస్ట‌ర్ మూవీలో నిరుప‌మ్‌ విల‌న్‌గా న‌టించాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ ర‌భ‌స‌లోనూ కీల‌క పాత్ర పోషించాడు.

ఆది సాయికుమార్ హీరోగా, ఈటీవీ ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నెక్స్ట్ నువ్వే సినిమాకు నిరుప‌మ్ డైలాగ్ రైట‌ర్‌గా ప‌నిచేశాడు.

(3 / 5)

ఆది సాయికుమార్ హీరోగా, ఈటీవీ ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన నెక్స్ట్ నువ్వే సినిమాకు నిరుప‌మ్ డైలాగ్ రైట‌ర్‌గా ప‌నిచేశాడు.

చంద్ర‌ముఖి సీరియ‌ల్‌తో కెరీర్‌ను ప్రారంభించిన నిరుప‌మ్ ప‌రిటాల హిట్ల‌ర్ గారి పెళ్లాం, కుంకుమ‌పువ్వు, మూగ‌మ‌న‌సులు, అత్తారింటికి దారేది, కాంచ‌న‌గంగ‌, ప్రేమ‌తో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేశాడు.

(4 / 5)

చంద్ర‌ముఖి సీరియ‌ల్‌తో కెరీర్‌ను ప్రారంభించిన నిరుప‌మ్ ప‌రిటాల హిట్ల‌ర్ గారి పెళ్లాం, కుంకుమ‌పువ్వు, మూగ‌మ‌న‌సులు, అత్తారింటికి దారేది, కాంచ‌న‌గంగ‌, ప్రేమ‌తో పాటు మ‌రికొన్ని సీరియ‌ల్స్ చేశాడు.

నిరుప‌మ్ లీడ్ రోల్‌లో న‌టించిన కార్తీక దీపం 2 ఇది న‌వ వ‌సంతం సీరియ‌ల్ ప్ర‌స్తుతం స్టార్ మాలో టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా టాప్‌లో కొన‌సాగుతోంది.

(5 / 5)

నిరుప‌మ్ లీడ్ రోల్‌లో న‌టించిన కార్తీక దీపం 2 ఇది న‌వ వ‌సంతం సీరియ‌ల్ ప్ర‌స్తుతం స్టార్ మాలో టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా టాప్‌లో కొన‌సాగుతోంది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు