(1 / 5)
నిరుపమ్ పరిటాల తండ్రి కూడా ఓంకార్ పరిటాల రైటర్, డైరెక్టర్‌గానే కాకుండా యాక్టర్‌గా సినిమాలు, సీరియల్స్ చేశాడు.
(2 / 5)
సుదీర్ఘ కెరీర్‌లో తెలుగులో ముప్పైకిపైగా సినిమాలు, యాభై వరకు సీరియల్స్‌కు ఓంకార్ పనిచేశారు.
(3 / 5)
జగపతిబాబు హీరోగా నటించిన పందిరిమంచం మూవీ ద్వారా ఓంకార్ డైరెక్టర్‌గా మారారు.
(4 / 5)
పోలీస్ భార్య, అన్నతమ్ముడు పాటు ఇరవైకిగా సినిమాలకు కథ, డైలాగ్స్ అందించారు. పోలీస్ భార్య తో పాటు మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.
(5 / 5)
నిన్నే పెళ్లాడతా, పవిత్రబంధం, ఆదివారం ఆడవాళ్లకు సెలవు, అలౌకిక, ఇది కథ కాదు తో పాటు పలు సీరియల్స్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు ఓంకార్. 47 ఏళ్ల వయసులో గుండె పోటుతో కన్నుమూశారు.
ఇతర గ్యాలరీలు