తెలుగు న్యూస్ / ఫోటో /
Sapthami Gowda Photos: పొట్టి డ్రెస్‍లో మోడ్రన్ లుక్‍తో కాంతార భామ సప్తమి గౌడ: ఫొటోలు
- Sapthami Gowda Photos: కన్నడ భామ, కాంతార ఫేమ్ సప్తమి గౌడ.. మోడ్రన్ గ్రామరస్ లుక్‍తో అదరగొట్టారు. పొట్టి డ్రెస్ ధరించి తళుక్కుమన్నారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు.
- Sapthami Gowda Photos: కన్నడ భామ, కాంతార ఫేమ్ సప్తమి గౌడ.. మోడ్రన్ గ్రామరస్ లుక్‍తో అదరగొట్టారు. పొట్టి డ్రెస్ ధరించి తళుక్కుమన్నారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు.
(1 / 6)
కాంతార సినిమాలో రిషబ్ శెట్టి సరసన నటించిన కన్నడ భామ సప్తమి గౌడ నేషనల్ రేంజ్‍లో పాపులర్ అయ్యారు. తాజాగా సప్తమి గౌడ మోడ్రన్ లుక్‍లో మెరిశారు.
(Instagram )(2 / 6)
వైట్ టాప్, బ్లూ కలర్ స్కర్ట్ ధరించి బెంగళూరు వీధుల్లో విహరించారు సప్తమి గౌడ. కెమెరాలకు అట్రాక్టివ్ పోజులు ఇచ్చారు.
(3 / 6)
ఈ మోడ్రన్ డ్రెస్‍లో మరింత గ్లామరస్‍గా ఉన్నారు సప్తమి. హాట్‍గా కనిపించారు. అందమైన నవ్వుతో ఆకట్టుకున్నారు.
(4 / 6)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు సప్తమి గౌడ. వర్షం పడుతున్న బెంగళూరులో విహరిస్తున్నానంటూ క్యాప్షన్ రాశారు.
(5 / 6)
సప్తమి గౌడ ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. బ్యూటీ, ఫైర్, వావ్, గ్లామరస్, హాట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు