వెంట్రుక వాసిలో మొదటి స్థానాన్ని కోల్పోయిన సీరియల్.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ వారం టాప్ 9 సీరియల్స్ ఇవే!-kannada top 9 tv serials trp ratings this week of 17th annayya serial missed first position slightly ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వెంట్రుక వాసిలో మొదటి స్థానాన్ని కోల్పోయిన సీరియల్.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ వారం టాప్ 9 సీరియల్స్ ఇవే!

వెంట్రుక వాసిలో మొదటి స్థానాన్ని కోల్పోయిన సీరియల్.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఈ వారం టాప్ 9 సీరియల్స్ ఇవే!

Published May 09, 2025 02:26 PM IST Sanjiv Kumar
Published May 09, 2025 02:26 PM IST

కన్నడ బుల్లితెర సీరియళ్లలో 17వ వారం టీఆర్‌పీ రేటింగ్స్‌ జాబితా వచ్చేసింది. వీటిలో ఏ సీరియల్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. మరి ఏ ధారావాహిక అట్టడుగున కింది ప్లేసులో ఉందో ఇక్కడ తెలుసుకుందాం వీటిలో ఓ సీరియల్ వెంట్రుక వాసులో టాప్ పొజిషన్‌ను మిస్ చేసుకుంది.

జీ కన్నడ సీరియల్స్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి? ఏ సీరియల్ నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది, ఏ సీరియల్ అట్టడుగున ఉంది? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

(1 / 10)

(Images\ Zee5)

శ్రీరస్తు శుభమస్తు, సీతారామ సీరియల్స్ పూర్తి కావస్తున్నాయి. ఈ రెండు సీరియల్స్‌లో శ్రీరస్తు శుభమస్తు 2.6 టీఆర్‌పీ రేటింగ్‌తో ఎనిమిదో స్థానంలో ఉంది.

(2 / 10)

అలాగే జీ కన్నడ వన్ టైమ్ నెం.1 సీరియల్ పుట్టక్కన మక్కల్ 4.6 రేటింగ్‌ సాధించుకుంది. 17వ వారం టీఆర్‌పీ రేటింగ్‌లో ఏడో స్థానాన్ని పొందింది.

(3 / 10)

శ్రావణి సుబ్రమణ్యం సీరియల్ 17వ వారం టీఆర్‌పీ రేటింగ్ చార్టుల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. గత రెండు మూడు వారాలుగా టాప్‌లో ఉన్న ఈ షో 7.1 టీఆర్‌పీకి పడిపోయింది.

(4 / 10)

జీ కన్నడ సీరియల్ బ్రహ్మగంతు 17వ వారంలో 5.3 రేటింగ్స్‌తో ఆరో స్థానంలో నలిచింది. 16వ వారంతో పోలిస్తే 17వ వారం ఈ సీరియల్ టీఆర్‌పీ రేటింగ్ పెరిగింది.

(5 / 10)

2.0 టీఆర్పీ రేటింగ్‌తో చివరి తొమ్మిదో స్థానంలో సీతా రామ నిలిచింది. కొత్త సీరియల్ రావడంతో సీతారామ, శ్రీరస్తు శుభమస్తు రెండు సీరియల్స్ ముగింపు దశకు చేరుకోనున్నాయని సమచారం.

(6 / 10)

అమృతధారే సీరియల్ ఈ 17వ వారంలో సాధించిన టీఆర్‌పీ రేటింగ్ పరిశీలిస్తే 5.9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ మధ్య కాలంలో ఈ షో కూడా తగ్గుతూ వస్తోంది.

(7 / 10)

అదేవిధంగా జీ కన్నడలో వచ్చిన అన్నయ్య నెంబర్ వన్ స్థానం నుంచి పడిపోయింది. నా నిన్న బిడ్డలరే సీరియల్‌కు ఉన్నంత టీఆర్‌పీ దాదాపుగా వచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పాయింట్స్ తెచ్చుకుంది. దీంతో వెంట్రుక వాసులో టాప్ 1 పొజిషన్ నుంచి మిస్ అయి రెండో స్థానంలో నిలిచింది అన్నయ్య సీరియల్.

(8 / 10)

జీ కన్నడలో గంట నిడివి గల మెగా సీరియల్ 'లక్ష్మీ నివాస' 6.5 టీఆర్‌పీ రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉంది. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ టాప్ ప్లేస్‌కు చేరుకోలేకపోతుంది.

(9 / 10)

మూడు నెలల క్రితం కన్నడ బుల్లితెరపై కొత్త ప్రయోగంతో ప్రసారమైన 'నా నిన్న బిడ్డలారే' ఈ 17వ వారం టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. ఈ సీరియల్ 7.2 రేటింగ్స్‌తో టాప్ 1 స్థానంలో నిలిచింది.

(10 / 10)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు