ఈ వారం అత్యధిక టీఆర్‌పీ రేటింగ్స్ సాధించిన టాప్ 10 సీరియల్స్ ఇవే! మీ ఫేవరెట్‌కు ఎంత రేటింగ్?-kannada top 10 tv serials trp ratings this week of 15th sravani subramanyam naa ninna bidalaare muddu sose annayya ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ వారం అత్యధిక టీఆర్‌పీ రేటింగ్స్ సాధించిన టాప్ 10 సీరియల్స్ ఇవే! మీ ఫేవరెట్‌కు ఎంత రేటింగ్?

ఈ వారం అత్యధిక టీఆర్‌పీ రేటింగ్స్ సాధించిన టాప్ 10 సీరియల్స్ ఇవే! మీ ఫేవరెట్‌కు ఎంత రేటింగ్?

Published Apr 24, 2025 02:18 PM IST Sanjiv Kumar
Published Apr 24, 2025 02:18 PM IST

కన్నడ బుల్లితెర సీరియళ్లలో 15వ వారం టీఆర్‌పీ రేటింగ్స్‌లో పెద్దగా మార్పు రాలేదు. కొత్త సీరియల్ అయిన 'ముద్దు సూసే'కు మాత్రం ఎంత రేటింగ్ వస్తుందన్న క్యూరియాసిటీ నెలకొంది. అందుకనుగుణంగా ముద్దు సూసేతో సహా టాప్ 10 కన్నడ టెలివిజన్ సీరియళ్ల టీఆర్‌పీ రేటింగ్స్ ఇలా ఉన్నాయి.

కన్నడ సీరియల్స్‌లో 15వ వారానికి టీఆర్‌పీ రేటింగ్స్ ముగిశాయి. కొత్తగా వచ్చిన ముద్దు సూసే సీరియల్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దాంతో ఈ సీరియల్‌కు కూడా మంచి టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది. మరి కన్నడలో టాప్ 10 సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్ ఇక్కడ తెలుసుకుందాం.

(1 / 11)

జీ కన్నడ టీఆర్పీ రేటింగ్స్‌లో 15వ వారంలో శ్రావణి సుబ్రమణ్యం నెంబర్ వన్ సీరియల్‌గా నిలిచింది. దీనికి 7.3 పాయింట్లతో అత్యధిక టీఆర్పీతో ఈ షో అగ్రస్థానంలో నిలిచింది.

(2 / 11)

జీ కన్నడకు చెందిన మరో ఫాంటసీ హారర్ సీరియల్ నా నిన్న బిడ్డలరే 7.1 టీఆర్‌పీతో 15వ వారం రేటింగ్స్‌లో టాప్ 2 స్థానంలో నిలిచింది.

(3 / 11)

జీ కన్నడలో ప్రసారమైన గంట నిడివి గల 'లక్ష్మీనివాస' సీరియల్ ఉత్కంఠభరిత ట్విస్ట్‌లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సీరియల్ 7.0 టీఆర్పీ సాధించి మూడో స్థానంలో ఉంది.

(4 / 11)

మొన్నటివరకు టాప్ ప్లేస్‌లో అదరగొట్టిన జీ కన్నడకు చెందిన అన్నయ్య సీరియల్ ఈ 15వ వారం 6.5 టీఆర్పీతో నాలుగో స్థానానికి పడిపోయింది.

(5 / 11)

జీ కన్నడ ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్స్‌లో ఒకటి అయినా అమృతధారే ఒకటి, 15 వ వారం టీఆర్పీలో 5.8 రేటింగ్‌తో ఐదో స్థానంలో నిలిచింది.

(6 / 11)

జీ కన్నడ సీరియల్ బ్రహ్మగంతు గత వారం 5.0 టీఆర్పీ రేటింగ్ సాధించుకుంది. ఇది మునుపటి కంటే తక్కువ. దీనితో 15వ వారం ఈ సీరియల్ ఆరో స్థానంలో ఉంది.

(7 / 11)

కలర్స్ కన్నడ కొత్త సీరియల్ ముద్దు సూసే విడుదలైన మొదటి వారంలోనే 5.0 టీఆర్పీని సాధించింది. కన్నడలో కలర్స్ నెంబర్ వన్ సీరియల్‌గా నిలిచింది. ఓవరాల్‌గా టాప్ 10లో ఏడో స్థానంలో నిలిచింది.

(8 / 11)

మరోవైపు కలర్స్ కన్నడ భాగ్యలక్ష్మి సీరియల్ టీఆర్‌పీ తగ్గుముఖం పట్టింది. ఈ సీరియల్ ఈ 15వ వారంలో 4.4 పాయింట్స్ మాత్రమే రాబట్టింది. దీంతో ఈ సీరియల్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.

(9 / 11)

జీ కన్నడకు చెందిన పుట్టక్కన మక్కల్ టీఆర్‌పీ రేటింగ్ చార్టుల్లో కాస్త తటస్థంగా ఉంది. టీఆర్పీ ఛార్టుల్లో పెద్దగా రాణించని ఈ సీరియల్ 15వ వారంలో 4.2 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది.

(10 / 11)

స్టార్ సువర్ణలో ప్రసారమవుతున్న నిన్ను విత్ మై స్టోరీ సీరియల్ ఎక్కువ మంది వీక్షకులను ఆకర్షిస్తోంది. ఈ సీరియల్ 4.2 టీఆర్పీ సాధించి 10వ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.

(11 / 11)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు