TRP Ratings: ఈ వారం టీఆర్‌పీ రేటింగ్స్ ఇవే!. ఏ రియాలిటీ షో టాప్‌లో, ఏది అట్టడుగున ఉందంటే?-kannada reality shows trp ratings this week of 10th saregamapa season 20 in top and majaa talkies at last in ratings ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Trp Ratings: ఈ వారం టీఆర్‌పీ రేటింగ్స్ ఇవే!. ఏ రియాలిటీ షో టాప్‌లో, ఏది అట్టడుగున ఉందంటే?

TRP Ratings: ఈ వారం టీఆర్‌పీ రేటింగ్స్ ఇవే!. ఏ రియాలిటీ షో టాప్‌లో, ఏది అట్టడుగున ఉందంటే?

Published Mar 21, 2025 04:19 PM IST Sanjiv Kumar
Published Mar 21, 2025 04:19 PM IST

  • Kannada Reality Shows TRP Ratings This Week In Telugu: కన్నడ బుల్లితెర రియాలిటీ షోల ఈవారం టీఆర్‌పీ రేటింగ్స్ విడుదలయ్యాయి. జీ కన్నడలో సరిగమప, భర్జరి బ్యాచులర్స్ 2 అలరిస్తూ ఉండగా.. కలర్స్ కన్నడలో మజా టాకీస్, బాయ్స్ వర్సెస్ గర్ల్స్ షో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ 4 షోల 10వ వారపు టీఆర్‌పీ ఇలా ఉంది.

బుల్లితెరపై నాన్ ఫిక్షన్ విభాగంలో జీ కన్నడ, కలర్స్ కన్నడలోని నాలుగు రియాలిటీ షోల 10వ వారపు టీఆర్‌పీ రేటింగ్స్ వెలువడ్డాయి. ఈ నాలుగు షోలలో ఏది టాప్‌లో, ఏది చివరిలో ఉందో? ఇక్కడ తెలుసుకుందాం.

(1 / 6)

కన్నడ బుల్లితెరపై నెంబర్ 1 రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్నది జీ కన్నడలోని సరిగమప సింగింగ్ షో. విజయ్ ప్రకాష్, రాజేష్ కృష్ణన్, అర్జున్ జన్య న్యాయనిర్ణేతలుగా ఉన్న ఈ షోలో యాంకర్ అనుశ్రీ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

(2 / 6)

ఈ సరిగమప సింగింగ్ షో 10వ వారపు టీఆర్‌పీ రేటింగ్‌లో ఎప్పటిలాగే మొదటి స్థానంలో ఉంది. 8.3 టీఆర్‌పీని సాధించి టాప్ స్థానంలో నిలిచింది సరిగమప సీజన్ 20 కన్నడ.

(3 / 6)

అదేవిధంగా జీ కన్నడలోని మరో రియాలిటీ షో భర్జరి బ్యాచులర్స్ సీజన్ 2 కూడా మంచి రేటింగ్‌ను సాధిస్తోంది. 10వ వారపు టీఆర్‌పీలో ఈ షో 7.8 టీవీఆర్‌పీని సాధించి రెండవ స్థానంలో ఉంది. రవిచంద్రన్, రచితారాం న్యాయనిర్ణేతలుగా ఉన్న ఈ షోను నిరంజన్ దేశపాండే నిర్వహిస్తున్నారు.

(4 / 6)

అదేవిధంగా కలర్స్ కన్నడలోని బాయ్స్ వర్సెస్ గర్ల్స్ షో కూడా మూడవ స్థానంలో ఉంది. ఈ షో 10వ వారపు టీఆర్‌పీలో 3.4 టీఆర్‌పీని సాధించుకుంది బాయ్స్ వర్సెస్ గర్ల్స్ రియాలిటీ షో.

(5 / 6)

కలర్స్‌ ఛానెల్‌లోని మరో పాపులర్ టాక్ షో మజా టాకీస్ చివరి స్థానంలో ఉంది. 10వ వారపు టీఆర్‌పీ రేటింగ్‌లో 2.8 పాయింట్స్ సాధించి అట్టడుగున నిలిచింది మజా టాకీస్.

(6 / 6)

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు